Vishwak Sen – Shriya : శ్రియ చాలా సె**క్సీగా ఉందన్న విశ్వక్సేన్.. అందరి ముందే శ్రియ ఏం చేసిందో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vishwak Sen – Shriya : శ్రియ చాలా సె**క్సీగా ఉందన్న విశ్వక్సేన్.. అందరి ముందే శ్రియ ఏం చేసిందో తెలుసా?

 Authored By kranthi | The Telugu News | Updated on :5 February 2023,5:00 pm

Vishwak Sen – Shriya : విశ్వక్సేన్ తెలుసు కదా. మనోడికి కొంచెం నోటి దూల ఎక్కువ. కొంచెం కాదులేండి బాగానే ఎక్కువ. ఎక్కడ మాట్లాడినా అలాగే ఉంటుంది. ముఖ్యంగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లలో, ఇతర ఈవెంట్లలో ఎక్కువ మాట్లాడుతుంటాడు. చాలాసార్లు ఇతర హీరోలతో తిట్లు కూడా తిన్నాడు. సోషల్ మీడియాలోనూ చాలాసార్లు ట్రోలింగ్ కు గురయ్యాడు విశ్వక్సేన్. అయినా కూడా మనోడి మాట తీరే అంత. తాజాగా కబ్జ అనే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నాడు.

shriya sharan reacti0n on vishwak sen comments

shriya sharan reacti0n on vishwak sen comments

ఆ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర హీరో. శ్రియ హీరోయిన్. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా విశ్వక్సేన్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపేంద్ర తన ఫేవరేట్ హీరో అని.. ఉపేంద్ర నటించిన అన్ని సినిమాలు తాను చూశానని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత హీరోయిన్ శ్రియ గురించి మాట్లాడుతూ.. శ్రియ గారు నాకు చాలా స్పెషల్.

shriya sharan reacti0n on vishwak sen comments

shriya sharan reacti0n on vishwak sen comments

Vishwak Sen – Shriya : విశ్వక్సేన్ అలా అనగానే ముద్దుల వర్షం కురిపించిన శ్రియ

నాకు ఫస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డు ఇచ్చారు.. అనగానే వెనుక ఉన్న ఫ్యాన్స్ అరిచారు. శ్రియ గారు చాలా అందంగా ఉన్నారు అనగానే… వెనుక ఉన్న ఫ్యాన్స్ అరిచే సరికి.. శ్రియ.. విశ్వక్సేన్ కు ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది. ఒకసారి కాదు.. రెండు సార్లు శ్రియ.. విశ్వక్సేన్ కు ఫ్లయింగ్ కిస్ ఇవ్వడంతో మరోసారి జనాలు అందరూ అరిచారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది