Home » Entertainment » Shruti Haasan Black And White Pics Viral
Entertainment

Shruti Haasan : బ్లాక్ అండ్ వైట్‌లో.. మత్తెక్కించే చూపులతో బ్యాక్‌లెస్ శ్రుతి హాసన్..!

Authored By
mallesh
The Telugu News | Updated on: October 6, 2021 7:16 pm
Advertisement

Shruti Haasan :లోకనాయకుడు కమల్ హాసన్ కూతురు శ్రుతిహాసన్ మల్టీ టాలెంటెడ్ పర్సన్ అన్న సంగతి అందరికీ దాదాపుగా విదితమే. మ్యూజిక్ కంపోజర్‌గా, ప్లే బ్యాక్ సింగర్‌గా, యాక్ట్రెస్‌గా శ్రుతి అన్నిటా సత్తా చాటుతోంది. బాలనటిగా పలు తమిళ్ చిత్రాల్లో నటించిన శ్రుతిహాసన్.. హీరోయిన్‌గా ‘లక్’ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఈ క్రమంలోనే తమిళ్, హిందీ, తెలుగు భాషల్లో పలు చిత్రాలు చేసి శ్రుతిహాసన్ ప్రజెంట్ టాప్ హీరోయిన్ అయిపోయింది.‘అనగనగా ఓ ధీరుడు’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రుతి హాసన్.. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.

Advertisement

Shruti Haasan black and white pics Viral

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’ ఫిల్మ్‌లో హీరోయిన్‌గా శ్రుతి నటించగా, ఈ చిత్రంలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇకపోతే సోషల్ మీడియాలోనూ శ్రుతి చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా శ్రుతిహాసన్ బ్లాక్ అండ్ వైట్ మోడ్‌లో సూపర్ హాట్ ఫొటోలను షేర్ చేసింది శ్రుతి. సదరు ఫొటోల్లో శ్రుతి హాసన్ చూపులతోనే మత్తెక్కిస్తోంది. కర్లీ హెయిర్‌తో ఎద అందాలు చూపుతూ కెమెరాకు స్టిల్స్ ఇస్తోంది.

Advertisement

Shruti Haasan black and white pics Viral

Shruti Haasan : శ్రుతిహాసన్ వీపుపైన తమిళ్ భాషలో ఆ పదం..

అయితే, ఈ ఫొటోల్లో శ్రుతిహాసన్ మోడ్రన్ డ్రెస్సు ధరించి ఉంది. ఈ ఫొటోలను చూసి కొందరు నెటిజన్లు వైల్డ్ శ్రుతి అని కామెంట్స్ చేస్తున్నారు. ఓ ఫొటోలో శ్రుతి తన బ్యాక్ చూపుతూ స్టిల్ ఇచ్చింది. కాగా శ్రుతి హాసన్ వీపుపైన తమిళ్‌లో ఏదో రాసి ఉండటం గమనార్హం. అయితే, అది పచ్చబొట్టు కాగా, దానిని చూపేందుకే శ్రుతి స్టిల్ ఇచ్చినట్లు అర్థమవుతున్నది. శ్రుతిహాసన్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘సలార్’ చిత్రంలో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది.

Advertisement

Shruti Haasan black and white pics Viral

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి