Shruti Haasan : వారి దేవుడోయ్… శృతి హాసన్ లో ఇంత మ్యాటర్ ఉందా? వర్కవుట్స్ చేస్తూ మొత్తం చూపించేసిందిగా.. వీడియో

Authored By Breaking News 2 | The Telugu News | Published on: January 23, 2023, 11:40 am

Shruti Haasan : శృతి హాసన్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో మారుమోగిపోతున్న పేరు. ఎందుకంటే.. ఇటీవల విడుదల అయిన రెండు పెద్ద సినిమాల్లో తనే హీరోయిన్. ఓవైపు వీరసింహారెడ్డి.. మరోవైపు వాల్తేరు వీరయ్య.. ఇలా రెండు పెద్ద సినిమాల్లో నటించి తన క్రేజ్ ఒక్కసారిగా పెంచేసుకుంది. అంతే కాదు.. తను ఇప్పుడు మరో పెద్ద ప్రాజెక్ట్ లోనూ వర్క్ చేస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మూవీ సలార్ లోనూ తనే హీరోయిన్. అయితే… సలార్ లో తనది మంచి క్యారెక్టర్ అట.

ఆ సినిమా కోసం శృతి హాసన్.. గంటలు తరబడి వర్కవుట్స్ చేస్తోంది. జిమ్ లో చెమటలు కక్కుతోంది.జిమ్ లో తన వర్కవుట్స్ చూస్తే నెటిజన్లు అందరూ షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఓ వైపు చెమటలు కక్కుతూ.. జిమ్ లో ఉన్న అన్నింటిపై మామూలు కసరత్తులు చేయలేదు. అది కూడా పొట్టి డ్రెస్ వేసుకొని శృతి హాసన్ చేసిన వర్కవుట్స్ చూసి నెటిజన్లు ఉఫ్ అంటూ తమలో తాము ఎంజాయ్ చేస్తున్నారు. నిజానికి.. తను రెండు సినిమాలు పెద్ద ప్రాజెక్టులే అయినప్పటికీ..

Shruti Haasan Latest Workout Video

Shruti Haasan Latest Workout Video

Shruti Haasan : సలార్ కోసం ఇన్ని కష్టాలా?

ఆ సినిమాల్లో తన పాత్ర చాలా చిన్నది. రెండు సినిమాల్లో కేవలం పాటల కోసమే శృతిని తీసుకున్నారా? అన్నట్టుగా ఉంది తన పాత్ర. కానీ.. సలార్ లో అలా కాదు. సలార్ సినిమాలో తన పాత్ర చాల పెద్దదట. అందులోనూ చాలా ప్రాముఖ్యం ఉన్న పాత్ర అట. అందుకే ఆ పాత్ర కోసం శృతి హాసన్ చాలా కష్టాలు పడుతోంది. ఆ వర్కవుట్స్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp