Silk Smitha : సిల్క్ స్మిత చనిపోలేదు .. బతికే ఉన్నారు .. ఇదిగో ప్రూఫ్ .. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Silk Smitha : సిల్క్ స్మిత చనిపోలేదు .. బతికే ఉన్నారు .. ఇదిగో ప్రూఫ్ ..

silk smitha : అప్పటి తెలుగు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన నటులలో ఒకరు సిల్క్ స్మిత. అప్పట్లో ఆమెకున్న క్రేజ్ అంతా ఇంత కాదు. సినిమాలో ఎంత పెద్ద స్టార్ హీరోలు ఉన్న సిల్క్ స్మిత లేకపోతే ఆ సినిమా ఫట్టే అని భావించేవారు. ఆ క్రేజ్ తోనే సిల్క్ స్మిత దశాబ్దానికి పైగా వందల సినిమాలలో నటించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ సినిమాలలో పనిచేసింది. స్టార్ హీరోలు అందరితో జత కట్టింది. […]

 Authored By aruna | The Telugu News | Updated on :5 May 2023,12:07 pm

silk smitha : అప్పటి తెలుగు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన నటులలో ఒకరు సిల్క్ స్మిత. అప్పట్లో ఆమెకున్న క్రేజ్ అంతా ఇంత కాదు. సినిమాలో ఎంత పెద్ద స్టార్ హీరోలు ఉన్న సిల్క్ స్మిత లేకపోతే ఆ సినిమా ఫట్టే అని భావించేవారు. ఆ క్రేజ్ తోనే సిల్క్ స్మిత దశాబ్దానికి పైగా వందల సినిమాలలో నటించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ సినిమాలలో పనిచేసింది. స్టార్ హీరోలు అందరితో జత కట్టింది. ఎక్కువ బికినీలు, స్విమ్ సూట్లు వేసుకొని ప్రేక్షకులను తన మత్తు కళ్ళతో ఆకట్టుకుంది. ఐటమ్ గర్ల్ గా ఇప్పటికి జనాల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు.

అయితే ఆమె ఆకస్మాత్తుగా మరణించింది. నేటికీ ఆమె మరణం పై సందేహాలు ఉన్నాయి. ఇకపోతే తాజాగా విడుదలైన నాని దసరా సినిమాలో సిల్క్ బార్ మీద స్మిత రూపం కనిపించింది. దీంతో ఆమె మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చినట్లు అనిపించింది. అయితే తాజాగా సోషల్ మీడియాలో సిల్క్ స్మిత గురించి ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఎప్పుడో చనిపోయిన సిల్క్ స్మిత ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడం ఏంటి అని అందరికీ డౌట్ వచ్చి ఉంటుంది. అయితే తాజాగా అచ్చం సిల్క్ స్మిత లాగే ఉన్న విష్ణు ప్రియ మీడియా ముందుకు వచ్చింది.

Silk smita alias Vishnu Priya

Silk smita alias Vishnu Priya

తెలుగు అమ్మాయి అయిన విష్ణు ప్రియ కాలేజీ చదువుకునే రోజులలో ఎక్కువగా టిక్ టాక్ వీడియోలను చేసేదట. దాంతో ఆమెకు సిల్క్ స్మిత లాగా ఉన్నావని అందరు అనేవారట. దీంతో ఆమె కూడా సిల్క్ స్మిత పాటలను టిక్ టాక్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేది. దీంతో ఆమె మరింత వైరల్ అయింది. అయితే తాజా ఇంటర్వ్యూలో విష్ణుప్రియ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమెకు సినిమాలలో అవకాశం వస్తే ఎటువంటి పాత్రలైనా చేస్తానని చెప్పారు. మరీ దర్శక, నిర్మాతలు సిల్క్ స్మితలా ఉన్న విష్ణు ప్రియకు సినిమాలో ఆఫర్స్ ఇస్తారో లేదో చూడాలి. ప్రస్తుతం సిల్క్ స్మిత లాగా ఉన్న విష్ణు ప్రియ గురించి న్యూస్ తెగ వైరల్ అవుతుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది