singer Mangli : నాకు తెలిసి చేసిన త‌ప్పిది కాదు.. అభియోగాలు నాపై మోపొద్దు .. సింగ‌ర్ మంగ్లీ వివ‌ర‌ణ‌.. వీడియో !

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 12 June 2025, 8:40 am
  •  singer Mangli : నాకు తెలిసి చేసిన త‌ప్పిది కాదు.. అభియోగాలు నాపై మోపొద్దు .. సింగ‌ర్ మంగ్లీ వివ‌ర‌ణ‌.. వీడియో !

singer Mangli  : టాలీవుడ్ ప్ర‌ముఖ సింగ‌ర్ మంగ్లీ త‌న బ‌ర్త్ డే వేడుక‌ల వివాదంతో హాట్ టాపిక్‌గా మారింది. తన పుట్టినరోజు వేడుకపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు. తన పుట్టినరోజు పార్టీ పూర్తిగా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో కూడిన ప్రైవేట్ గ్యాదరింగ్ అని స్పష్టంగా చెప్పారు.త‌న పార్టీలో ఎలాంటి డ్రగ్స్ వాడకం లేదని మంగ్లీ అన్నారు.

singer Mangli : నాకు తెలిసి చేసిన త‌ప్పిది కాదు.. అభియోగాలు నాపై మోపొద్దు .. సింగ‌ర్ మంగ్లీ వివ‌ర‌ణ‌.. వీడియో !

singer Mangli : నాకు తెలిసి చేసిన త‌ప్పిది కాదు.. అభియోగాలు నాపై మోపొద్దు .. సింగ‌ర్ మంగ్లీ వివ‌ర‌ణ‌.. వీడియో !

singer Mangli  : ఎట్ట‌కేల‌కి వివ‌ర‌ణ‌..

డ్రగ్స్ తీసుకున్నట్లు తేలిన వ్యక్తి ఆ పదార్థాలను వేరే చోట సేవించాడని పోలీసులు నిర్ధారించారని మంగ్లీ పేర్కొన్నారు. చేవెళ్లలోని ఒక ప్రైవేట్ రిసార్ట్‌లో జరిగిన త‌న బ‌ర్త్ డే ఈవెంట్ పూర్తిగా కుటుంబ వేడుక అని.. పోలీసులు తనిఖీలు నిర్వహించినప్పటికీ, అక్కడ ఎటువంటి అనుమానాస్పద పదార్థాలు కనిపించలేదని మంగ్లీ స్పష్టం చేశారు.

అయితే, సౌండ్ సిస్టమ్ వాడటానికి, మద్యం సరఫరా చేయడానికి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంద‌నే విష‌యం తనకు తెలియదని మంగ్లీ తెలిపారు. ఇక్కడ దేశీయ మద్యం మాత్రమే వినియోగించామ‌ని.. విదేశీ మద్యం ఏమీ ఇవ్వలేదు అని పేర్కొన్నారుతన వైపు నుంచి ఉద్దేశపూర్వకంగా ఎలాంటి తప్పు జరగలేదని, నిబంధనలను ఉల్లంఘించడం అనేది తెలియక చేసిన పొరపాటు అని మంగ్లీ స్పష్టంగా చేశారు

Advertisement

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

  1. "Rainy Season Vegetables : వర్షాకాలంలో ఈ 4 కూరగాయలు తింటే డాక్టర్ల దగ్గరకు వెళ్లాల్సిందే..!"

  2. "Ravi Teja : అచ్చం రవితేజనే అనుకుంటారు.. ఈ వ్యక్తి వీడియో చూసి షాక్ అవుతున్న నెటిజన్లు!"

  3. "Bengaluru Triple Murder AI ని ఈ రేంజ్‌లో వాడుతున్నారా.. మర్డర్ నుంచి శ‌వం మాయం చేసేవ‌ర‌కు దర్యాప్తులో షాకింగ్ విషయాలు..!"

  4. "Gabbar Singh Actor Ramesh Brain Stroke : పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్’ నటుడు రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్.. ప‌రిస్థితి విష‌మం"

  5. "Uppal Beerappagadda : ఉప్పల్‌ బీరప్పగడ్డలో SIR ప్రచార రథానికి శ్రీకారం.. ఓటరు జాబితా సవరణపై పరమేశ్వర్ రెడ్డి కీలక పిలుపు"

  6. "Telangana Farmers : తెలంగాణ రైతులకు కేంద్రం బంపర్ గుడ్ న్యూస్ చెప్పిన మోదీ..!"

  7. "Uppal Congress : ఉప్పల్‌లో కాంగ్రెస్ భారీ నిరసన.. రాహుల్ గాంధీ అరెస్టుపై ఆగ్రహం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి