Singer Sunitha On Anchor Pradeep Marriage
Singer Sunitha : బుల్లితెరపై ఎక్కువగా యాంకర్ ప్రదీప్ పెళ్లి ప్రస్థావన వస్తుంటుంది. ఆయన పెళ్లి విషయంపై ప్రతీ ఒక్క సెలెబ్రిటీ కామెంట్లు చేస్తుంటారు. ఇక ఆయన చేసే షోల్లో అయితే పెళ్లి మీద కౌంటర్లు పడుతూనే ఉంటాయి. ప్రియమణి, శేఖర్ మాస్టర్, ఆది, సుధీర్, రష్మీ ఇలా అందరూ కూడా ప్రదీప్ పెళ్లి గురించి సెటైర్లు వేస్తూనే ఉంటారు. అందరికంటే ఎక్కువగా సుమ పంచ్‌లు వేస్తుంటారు. కానీ ఇప్పుడు డ్రామా జూనియర్స్ పిల్లలు కూడా ప్రదీప్‌ను ఆడుకుంటున్నారు.
Singer Sunitha On Anchor Pradeep Marriage
డ్రామా జూనియర్స్ షోను ఇప్పుడు ప్రదీప్ ముందుండి నడుపుతున్న సంగతి తెలిసిందే. ఇందులో అలీ, కృష్టారెడ్డి, సునీత న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ ముగ్గురు కూడా సమయం సందర్భం దొరికితే ప్రదీప్ పెళ్లి మీద కౌంటర్లు వేస్తుంటారు. అయితే తాజాగా వదిలిన ప్రోమోలో సింగర్ సునీత్ ప్రదీప్ పరువుతీసింది. అందుకే నీకు పెళ్లి కావడం లేదంటూ అందరి ముందే సునీత అనేసింది. ఈ ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే..
ఓ బుడ్డోడు అమ్మాయిలపై స్కిట్ వేశాడు. అమ్మాయిలు డేంజర్ అంటూ పవన్ కళ్యాణ్ కొట్టే డైలాగ్‌తో స్కిట్ వేశాడు. దీనిపై సునీత స్పందిస్తూ.. అమ్మాయిలను అంటావా? ఇక్కడ ఇంత మంది ఉన్నారు.. బయటకు ఎలా వెళ్తావ్ అని బుడ్డోడిని బెదిరించింది. అయితే వెంటనే ప్రదీప్ అందుకుని.. నేను అన్నది అమ్మాయిల గురించి అని చెప్పురా? అని బుడ్డోడిని ఉసిగొల్పాడు. ఆ మాటతో సునీత షాకై.. ఇది మరీ డామేజింగ్ స్టేట్మెంట్.. అందుకే నీకు పెళ్లి కావడం లేదు అని సునీత సెటైర్ వేసింది.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.