Bigg Boss Shanmukh : బిగ్ బాస్ లో షన్నూతో అలా ఉండటం తప్పే, సిరి సంచలన విషయం ఒప్పుకుంది | The Telugu News

Bigg Boss Shanmukh : బిగ్ బాస్ లో షన్నూతో అలా ఉండటం తప్పే, సిరి సంచలన విషయం ఒప్పుకుంది

Bigg Boss Shanmukh : బిగ్ బాస్ సీజన్ 5 పేరు చెప్పగానే ఎక్కువ మందికి గుర్తుకు వచ్చే పేరు సిరి మరియు షన్నూ. వీరిద్దరి మద్య ఏ స్థాయిలో రొమాన్స్ జరిగిందో అందరికి తెల్సిందే. మొదట ఓట్ల కోసం.. ప్రేక్షకుల అటెన్షన్ కోసం అలా చేసి ఉంటారు అని అంతా భావించారు. కానీ కాలం గడుస్తున్నా కొద్ది వారిద్దరి మధ్య స్నేహం ఏస్థాయికి చేరిందో అందరం చూశాం. వారు అంతగా కలిసి ఉండటాన్ని కుటుంబ సభ్యులు […]

 Authored By prabhas | The Telugu News | Updated on :10 February 2023,4:40 pm

Bigg Boss Shanmukh : బిగ్ బాస్ సీజన్ 5 పేరు చెప్పగానే ఎక్కువ మందికి గుర్తుకు వచ్చే పేరు సిరి మరియు షన్నూ. వీరిద్దరి మద్య ఏ స్థాయిలో రొమాన్స్ జరిగిందో అందరికి తెల్సిందే. మొదట ఓట్ల కోసం.. ప్రేక్షకుల అటెన్షన్ కోసం అలా చేసి ఉంటారు అని అంతా భావించారు. కానీ కాలం గడుస్తున్నా కొద్ది వారిద్దరి మధ్య స్నేహం ఏస్థాయికి చేరిందో అందరం చూశాం. వారు అంతగా కలిసి ఉండటాన్ని కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకోలేదు. ఒక సారి సిరి తల్లి స్వయంగా అలా ఉండటం అవసరమా అన్నట్లుగా కామెంట్స్ చేసింది. షో విజేతగా నిలవాల్సిన షన్నూ రన్నర్ గా నిలవడంకు కారణం కూడా సిరితో అఫైర్‌ అనడంలో సందేహం లేదు.

siri about Bigg Boss Shanmukh issue in star maa tv love today show

siri about Bigg Boss Shanmukh issue in star maa tv love today show

బిగ్ బాస్ లో జరిగిన సంఘటనల కారనంగా షన్నూ మరియు దీప్తి సునైన లవ్‌ బ్రేకప్ అయ్యింది. వారిద్దరి మధ్య కాస్త సీరియస్‌ గానే చర్చ జరిగింది. అదే సమయంలో సిరి మరియు శ్రీహాన్ ల మధ్య ఉన్న ప్రేమ కూడా బ్రేకప్ అయ్యిందనే ప్రచారం జరిగింది. కానీ ఇద్దరు కలిసి పోయారు. కలిసి పోవడం మాత్రమే కాకుండా పెళ్లికి సిద్దం అవుతున్నారు. ప్రస్తుతం సహజీవనం సాగిస్తున్న సిరి మరియు షన్నూలు స్టార్‌ మా ఛానల్ లో లవ్‌ టుడే అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా సిరి తన ప్రియుడు శ్రీహాన్‌ కు క్షమాపణలు చెప్పింది. బిగ్‌ బాస్ పేరు ఎత్తకుండా అప్పుడు చాలా తప్పు చేశాను అన్నట్లుగా ఆవేదన వ్యక్తం చేసింది.

siri about Bigg Boss Shanmukh issue in star maa tv love today show

siri about Bigg Boss Shanmukh issue in star maa tv love today show

బిగ్‌ బాస్ లో షన్నూ తో అలా చేసి ఉండకూడదు అని సిరి ఇప్పటికి కూడా బాధ పడుతుందని తాజాగా విడుదల అయిన లవ్ టుడే ప్రోమో ను చూస్తే అర్థం అవుతుంది. అప్పుడు జరిగిన విషయం గురించి ఇప్పుడు బాధ పడాల్సిన పని లేదని.. అనవసరంగా ఆలోచించవద్దు అంటూ శ్రీహాన్ ఆమెకు చెప్పాడు. సిరి లవ్‌ టుడే షో లో భాగంగా కన్నీళ్లు పెట్టుకున్న సమయంలో అంతా కూడా ఆమె వద్దకు వచ్చి ఓదార్చారు. చాలా మంది తప్పులు చేస్తారు. ఆ తప్పులు ఒప్పుకోవాలి.. తెలుసుకోవాలి. అది గొప్ప విషయం. సిరి మరియు శ్రీహాన్ ల యొక్క ప్రేమ నిజమైన ప్రేమ.. ఇద్దరు కలిసి సంతోషంగా ఉండాలి.

prabhas

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక

Polls

తెలంగాణ‌లో కాంగ్రెస్ వ‌స్తే ఎవ‌రిని సీఎం చేసే అవ‌కాశం ఉంది..?

View Results

Loading ... Loading ...