Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ ఇంట్లో ఏడో వారం సిరి, షన్ను, జెస్సీలకు దిమ్మతిరిగి పోయింది. సీక్రెట్ టాస్క్ ఇస్తే చేజేతులా నాశనం చేసుకున్నాడు జెస్సీ. టాస్క్ ఉద్దేశ్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక విఫలమయ్యాడు. జెస్సీ మాత్రమే కాకుండా తనతో పాటు సిరి, షన్నులు కూడా మునిగిపోయారు. సిరి తన సీక్రెట్ టాస్క్‌లో భాగస్వామిని చేసుకున్నాడు జెస్సీ. ముగ్గురి దగ్గర జీరో ఎగ్స్ చేసేందుకు సిరి, జెస్సీలు ప్రయత్నించారు. అందులో భాగంగా షన్నుని సిరి కన్విన్స్ చేసింది.
అలా మొత్తానికి సిరి మాట విని షన్ను బంగారు కోడిపెట్ట అనే టాస్కుకు ఆడకుండా మానేశాడు. అందరి కంటే ఎగ్స్ ఎక్కువగా దొరకబట్టినా కూడా సిరి చెప్పిందని వదిలేశాడు. అయితే చివరకు సీక్రెట్ టాస్క్ తుస్సుమంది. సిరి, షన్ను, జెస్సీలకు పెద్ద బొక్క పడింది. అయితే అంతకు ముందే సిరికి సంబంధించిన స్టిక్కర్లను ఎవరో దొంగిలించారు. అలా సిరి ఎగ్స్ కూడా సంపాదించుకోలేకపోయింది. అయితే వాటిని అలా దొంగించింది ఎవరో మాత్రం తెలియడం లేదు.
దీనిపై షన్ను, సిరి చర్చించుకున్నారు. నా స్టిక్కర్లు తీసింది ఎవరో తెలియడం లేదు అని సిరి అనడం, రవి తీశాడా? అని షన్ను ప్రశ్నించాడు. ఏమో తెలియదని సిరి చెప్పింది. నేను తీశాను.. నేను తీస్తే ఏం చేస్తావ్ ఏం పీకుతావ్ అని సిరిని ధమ్‌కి ఇచ్చాడు షన్ను. ఏం పీకను.. ఏం చేస్తానో చూస్తావ్ అని షన్నుకు సిరి కౌంటర్ వేసింది. ఇక నిన్నటి ఎపిసోడ్‌లో షన్ను ఎంతగా అలిగాడో.. సిరి ఎంతలా కూల్ చేసేందుకు ప్రయత్నించిందో అందరికీ తెలిసిందే. కానీ షన్ను మాత్రం ఇంకా మారాం చేస్తూనే వచ్చాడు.
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
This website uses cookies.