Siri Satires On Shannu In BB Hotel Task In Bigg Boss 5 Telugu
Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ ఇళ్లు పదో వారం బీబీ హోటల్‌గా మారింది. ప్రతీ సీజన్ మాదిరిగానే ఈ సారి కూడా అవే పాత్రలు ఇచ్చారు. అలానే చేస్తున్నారు. ఇక గత సీజన్‌లో అరియానా, అవినాష్ ట్రాక్‌లా ఈ సారి షన్ను, సిరి ట్రాక్ నడుస్తోంది. సందు దొరికింది కదా అని అన్ని సేవలు చేయించుకుంటోంది. కాళ్లు పట్టించుకుంది. పెడిక్యుర్, మానిక్యుర్ అంటూ అన్ని పనులు చేయించుకుంది.
పనిష్మెంట్లు ఇస్తోంది. మసాజ్‌లు చేయించుకుంటోంది.మొత్తానికి షన్నుని నానా రకాలుగా వాడేసుకుంటోంది సిరి. అందంగా ఉన్నానా? అంటూ పొగిడించికుంటోంది. డాన్ కూతురి పాత్రలో సిరి చేసే ఓవర్ యాక్షన్‌ను షన్ను భరించలేకపోతోన్నాడు. ఒక్కసారి పాత్రలోంచి బయటకు రానివ్వు నీ సంగతేంటో చూస్తాను అని షన్ను అంటాడు. వచ్చినా నువ్వేం పీకలేవురా అని సిరి అంటుంది.
Siri Satires On Shannu In BB Hotel Task In Bigg Boss 5 Telugu
చూద్దాం. ఏ చేస్తానో నువ్వే చూస్తావ్ కదా? ఒక్కసారి టాస్క్ మేం గెలిస్తే మీ మొహాలు మాడిపోతోయ్ అంటూ షన్ను అనేశాడు.అలా మొత్తానికి నిన్న ఇళ్లంతా గందరగోళంగా మారింది. ఆనీ మాస్టర్ డబ్బుల్నీ కాజల్ కొట్టేసింది. ఫుడ్ పెట్టలేమంటూ హోటల్ స్టాఫ్ చేతులెత్తేసింది. డబ్బులు ఇస్తే గానీ ఏ సేవలు చేయమని ఆర్డర్ ఇచ్చింది ఆనీ.
దీంతో అందరూ దొంగతనం చేసేశారు. హోటల్లో ఉన్న పళ్లను తినుకుంటూ గడిపేశారు. చివరకు డబ్బులు ఇచ్చి డిన్నర్ తినేశారు. మొత్తానికి బీబీ హోటల్ స్టాఫ్ మాత్రం కస్టమర్ల చేతిలో చితికిపోతోన్నారు. టిప్స్ కోసం నానా కష్టాలు పడుతున్నారు.
Urination Causes : సాధారణంగా బిజీ లైఫ్ లో ప్రతి ఒక్కరు కూడా తమ ఆరోగ్యం పైన ఎటువంటి దృష్టి…
Roja : ఆంధ్రప్రదేశ్‌లో మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాల నేపథ్యంలో తాజాగా రాజకీయ పరిస్థితులు మరింత వేడెక్కాయి. సాక్షి టీవీకి…
Journalist Krishnam Raju : రాజధాని అమరావతి మహిళలపై సంచలన వ్యాఖ్యలు చేసి వివాదాల్లో చిక్కుకున్న జర్నలిస్ట్ కృష్ణంరాజు మరోసారి…
Today Gold Rate : గత కొద్ది రోజులుగా ఆకాశాన్ని తాకుతున్న బంగారం ధరలు ఇప్పుడిప్పుడే కొంత తగ్గుతూ వస్తుంది.…
XChat : సంచలన ప్రకటనలు , సంచలన ప్రయోగాలు చేస్తూ వార్తల్లో నిలిచే ఎలాన్ మస్క్ Elon Musk ..తాజాగా…
Niloufer Hospital : ప్రస్తుత సమాజంలో వ్యాధుల బారిన పడుతూనే ఉన్నారు. ఎన్నో రకాల వ్యాధులకు రక్త నమూనాతో పరీక్షలు…
Kilimin Fish : మనకు కొన్ని ప్రత్యేకమైన చేపలు సముద్రంలో కనిపిస్తాయి. ఈ సముద్రంలో జీవించే ఒక ప్రత్యేకమైన చేప.…
Health Benefits Of Coffee : సాధారణంగా కొందరు కాఫీ ని ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడతారు. కాఫీ శరీరానికి ఎంతో సహజమైన…
This website uses cookies.