Bigg Boss 5 Telugu : నువ్ ఏం పీకలేవురా.. షన్ను పరువుతీసిన సిరి

Authored By Cinema Desk | The Telugu News | Published on: November 13, 2021, 6:15 am

Bigg Boss 5 Telugu :  బిగ్ బాస్ ఇళ్లు పదో వారం బీబీ హోటల్‌గా మారింది. ప్రతీ సీజన్ మాదిరిగానే ఈ సారి కూడా అవే పాత్రలు ఇచ్చారు. అలానే చేస్తున్నారు. ఇక గత సీజన్‌లో అరియానా, అవినాష్ ట్రాక్‌లా ఈ సారి షన్ను, సిరి ట్రాక్ నడుస్తోంది. సందు దొరికింది కదా అని అన్ని సేవలు చేయించుకుంటోంది. కాళ్లు పట్టించుకుంది. పెడిక్యుర్, మానిక్యుర్ అంటూ అన్ని పనులు చేయించుకుంది.

పనిష్మెంట్లు ఇస్తోంది. మసాజ్‌లు చేయించుకుంటోంది.మొత్తానికి షన్నుని నానా రకాలుగా వాడేసుకుంటోంది సిరి. అందంగా ఉన్నానా? అంటూ పొగిడించికుంటోంది. డాన్ కూతురి పాత్రలో సిరి చేసే ఓవర్ యాక్షన్‌ను షన్ను భరించలేకపోతోన్నాడు. ఒక్కసారి పాత్రలోంచి బయటకు రానివ్వు నీ సంగతేంటో చూస్తాను అని షన్ను అంటాడు. వచ్చినా నువ్వేం పీకలేవురా అని సిరి అంటుంది.

Siri Satires On Shannu In BB Hotel Task In Bigg Boss 5 Telugu

Siri Satires On Shannu In BB Hotel Task In Bigg Boss 5 Telugu

చూద్దాం. ఏ చేస్తానో నువ్వే చూస్తావ్ కదా? ఒక్కసారి టాస్క్ మేం గెలిస్తే మీ మొహాలు మాడిపోతోయ్ అంటూ షన్ను అనేశాడు.అలా మొత్తానికి నిన్న ఇళ్లంతా గందరగోళంగా మారింది. ఆనీ మాస్టర్ డబ్బుల్నీ కాజల్ కొట్టేసింది. ఫుడ్ పెట్టలేమంటూ హోటల్ స్టాఫ్ చేతులెత్తేసింది. డబ్బులు ఇస్తే గానీ ఏ సేవలు చేయమని ఆర్డర్ ఇచ్చింది ఆనీ.

దీంతో అందరూ దొంగతనం చేసేశారు. హోటల్లో ఉన్న పళ్లను తినుకుంటూ గడిపేశారు. చివరకు డబ్బులు ఇచ్చి డిన్నర్ తినేశారు. మొత్తానికి బీబీ హోటల్ స్టాఫ్ మాత్రం కస్టమర్ల చేతిలో చితికిపోతోన్నారు. టిప్స్ కోసం నానా కష్టాలు పడుతున్నారు.

Cinema Desk

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp