Sirish Bharadwaj : శ్రీజ మాజీ భర్త అందుకే రెండో పెళ్లి చేసుకున్నాడా.. ఆయన రెండో భార్య డీటైయిల్స్ ఇవే..!
Sirish Bharadwaj : చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆమె ఎక్కువగా తన విడాకులతో వార్తలలో నిలిచింది. శ్రీజ కొణిదెల మొదట శిరీష్ భరద్వాజ్‌ను 2007లో ప్రేమ వివాహం చేసుకున్నారు. పెద్దలను ఎదిరించి మరీ వీరు పెళ్లి చేసుకోవడం అప్పట్లో సంచలనం రేపింది. అయితే మనస్పర్థలు రావడంతో 2014లో వీరిద్దరూ విడిపోయారు. అప్పటికే వీరికి ఒక కుమార్తె పుట్టింది. శిరీష్ నుంచి విడిపోయిన తర్వాత శ్రీజ ప్రముఖ వ్యాపారవేత్త కళ్యాణ్ దేవ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. . 2016లో బెంగళూరులో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. ఈ జంటకి కూడా ఒక కుమార్తె పుట్టింది. అయితే వీరు గతేడాది విడిపోయారు. ప్రస్తుతం శ్రీజ సింగిల్‌గా ఉంటుంది.
మెగాస్టార్ చిరంజీవి మాజీ అల్లుడు అయిన శిరీష్ భరద్వాజ్ జూన్ 19న మృతి చెందారు. లంగ్స్ కు సంబంధించి సమస్యతో గత కొంతకాలంగా చికిత్స తీసుకుంటున్న శిరీష్ భరద్వాజ్ తుది శ్వాస విడిచాడు. లాయర్ వృత్తిని కొనసాగిస్తున్న శిరీష్ ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్ లోని ఒక ప్రముఖ ఆస్పత్రిలో కన్నుమూశారు. అతడు మృతి చెందడంతో.. శిరీష్ రెండో భార్య గురించి తెలుసుకునేందుకు జనాలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక శిరీష్.. ఓ డాక్టర్‌ను రెండో వివాహం చేసుకున్నాడు. ఆమె వివరాల విషయానికి వస్తే.. శిరీష్ రెండో పెళ్లి చేసుకున్న యువతి పేరు విహన. ఆమె స్వస్థలం హైదరాబాద్. డాక్టర్‌గా చేస్తోంది. ఇక వీరిద్దరిది పెద్దలు కుదిర్చిన వివాహం. పెళ్లి తర్వాత కొన్నాళ్ల పాటు శిరీష్-వివాన చెన్నైలో నివాసం ఉన్నారు.
Sirish Bharadwaj : శ్రీజ మాజీ భర్త అందుకే రెండో పెళ్లి చేసుకున్నాడా.. ఆయన రెండో భార్య డీటైయిల్స్ ఇవే..!
శిరీష్ భరద్వాజ తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని 2012లో శ్రీజ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని పేర్కొన్న శ్రీజ, శిరీష్ ల మధ్య విభేదాలు పెరగడంతో వీరిద్దరూ 2014లో విడాకులు తీసుకున్నారు.ఆపై శిరీష్ భరద్వాజ్ మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. శ్రీరెడ్డి శిరీష్ భరద్వాజ్ మృతికి సంబంధించి షాకింగ్ పోస్ట్ పెట్టింది. “శిరీష్ భరద్వాజ్ ఇకలేరు.. ఇప్పటికైనా నీకు శాంతి దొరికింది రా శిరీష్. అందరూ నిన్ను మోసం చేశారు” అంటూ ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టింది. శ్రీరెడ్డి పోస్ట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది
Viral News : బాల్యవివాహాలను ఆపేందుకు ఎన్నో చట్టాలు ఉన్నా.. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ అవి అమలవుతుండటం బాధాకరం.…
KCR : కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం చేసిన ఆరోపణలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో సమాధానం ఇవ్వనున్నారు. ఈ…
Mrunal Thakur Dhanush : టాలీవుడ్ మరియు బాలీవుడ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏంటంటే... హీరో ధనుష్ , నటి…
Curd : ఆహార నియంత్రణ ఆరోగ్యంగా ఉండేందుకు అత్యంత కీలకం. రోజులో తినే సమయం, ఆహార పదార్థాల ఎంపిక మన…
husband wife : ఈ రోజుల్లో సంబంధాల స్వరూపం వేగంగా మారుతోంది. డేటింగ్ పద్ధతులు, భావప్రకటన శైలులు, విడిపోవడంలోనూ కొత్త…
Fatty Liver : ఉరుకుల పరుగుల జీవితం, క్రమరహిత జీవనశైలి… ఇవి కాలేయ (లివర్) ఆరోగ్యాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్న…
Monsoon Season : వర్షాకాలం రాగానే మన పెద్దలు తరచూ ఒక హెచ్చరిక ఇస్తుంటారు – "ఇప్పుడు ఆకుకూరలు తినొద్దు!"…
Shoes : ఈ రోజుల్లో చాలా మంది తమ వస్తువులు పోయినా పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా చెప్పులు, బూట్లు వంటి…
This website uses cookies.