
sitara cute video viral
Sitara : మహేష్ బాబు గారాల పట్టి సితార ఇటీవలి కాలంలో చేస్తున్న సందడి మాములుగా లేదు. ఒకవైపు సితార తన సోషల్ మీడియా ద్వారా క్యూట్ వీడియోలు షేర్ చేస్తుంది. ఇంకోవైపు నమ్రత లేదా మహేష్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ ఇస్తుంటారు. ఇవి చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇటీవలే వచ్చిన సర్కారు వారి పాట సినిమాలో మహేష్ మరింత అందంగా కనిపించాడు. మహేష్ బాబు ఎంత పాపులర్ అయ్యాడో ..ఆయన కూతురు,గారాల పట్టి సితార ఘట్టమనేని కూడా అంతే… పాపులారిటీ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో సితార ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది.
నిత్యం ఏదో ఓ వార్తల్లో మహేష్ కూతురు అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. స్టార్ కిడ్‌లో తన తండ్రిలా అందంగా ఉన్న ఆమె ఇప్పుడు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. తాజాగా ఈ అమ్మడు క్యూట్ వీడియో షేర్ చేసింది. ఫ్యామిలీతో కలిసి యూరప్ ట్రిప్‌కి వెళ్లగా, అక్కడ అందమైన ప్రదేశాలలో చక్కర్లు కొడుతుంది. అంతేకాదు తన సోదరుడితో తెగ సందడి చేస్తుంది. వాటికి సంబంధించిన అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు చేరవేస్తూ ఉంటుంది. ప్రస్తుతం బ్యూటీ వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. సితారకు సమంత అంటే చాలా ఇష్టం అంట. నటి సమంతతో ప్రతి క్షణం గడపడం చాలా సంతోషంగా ఉందని చెబుతోంది సితార.
sitara cute video viral
బ్రహ్మోత్సవం షూటింగ్ సమయంలో సమయంలో తన తండ్రి మహేష్ బాబుతో కలిసి పనిచేస్తున్నప్పుడు సెట్స్‌లో సమంతతో సరదాగా గడిపానని సితార తెలిపింది. సమంతతో కలిసి ఉండడం నాకు ఇష్టం’ అని సితార చెప్పుకొచ్చింది. మహేష్ బాబు కూతురు సితార ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘సామ్ ఆంటీ నాకు మంచి స్నేహితురాలి లాంటి వారు.. మా నాన్నగారి సినిమాల్లో నటించారు. 5 నుంచి 6 ఏళ్ల క్రితం సెట్స్‌లో సరదాగా గడిపినప్పుడు సమంతతో గడిపిన మంచి జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడం చాలా సరదాగా అనిపించింది’ అని సితార చెప్పింది.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.