Sitara : సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార ఇటీవల కాలంలో తెగ సందడి చేస్తుంది. ఈ క్రమంలో ఆమె పేరు ట్రెండింగ్‌లో ఉంటుంది. తన సోషల్ మీడియా ద్వారా పలు రకాల వీడియోలు షేర్ చేస్తూ నెటిజన్స్‌కి మంచి వినోదం పంచుతూ ఉంటుంది. అయితే రీసెంట్ గా మహేష్ బాబు కుటుంబం పారిస్ కి వెళ్లింది. ఈ క్రమంలోనే నమ్రతా,తన కూతురు సితార కలిసి ప్యారిస్ లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.అదేవిధంగా సితార సోషల్ మీడియా వేదికగా ఫాన్స్ కి సంబంధించిన ఒక బ్యూటిఫుల్ క్యూట్ వీడియోని ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. ఈ క్రమంలోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వీడియోని సితార షేర్ చేస్తూ ఈఫిల్ టవర్ దగ్గర ఉన్నామంటూ చెప్పుకొచ్చింది.ఇక తాజాగా సితార మరో వీడియో షేర్ చేసింది. ఇందులో ఓ పాటకి వెరైటీ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ డ్యాన్స్ చేసింది. ఇందులో సితార క్యూట్ లుక్స్ చూసి మైమరచిపోతున్నారు. అంతేకాక చిన్నారిపై క్యూట్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. పరుశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. మే12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ రిలీజ్ కోసం మహేశ్ ఫ్యాన్స్ సహా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన అప్‌డేట్‌ను మేకర్స్ షేర్ చేశారు.
దర్శకుడు పరశురాం నిమాలు ఫ్యామిలీ డ్రామా, ఫీల్ గుడ్ లవ్ స్టోరీలా వుంటాయి. కానీ సర్కారు వారి పాట లో హై వోల్టేజ్ మాస్ ఎలిమెంట్స్ ఎక్కువగా వుంటాయి. గీత గోవిందం, పోకిరి.. ఈ రెండు సినిమాలు నేనే ఎడిట్ చేశాను. ఈ రెండు సినిమాలు కలిపితే ఎలా వుంటుందో సర్కారు వారి పాట అలా వుంటుంది. పోకిరికి మించి సర్కారు వారి పాట హిట్ అవుతుంది. సర్కారు వారి పాటలో మంచి ఫీల్ వుంటుంది. అందరికీ కనెక్ట్ అయ్యే మెసేజ్ వుంది. ఫ్యాన్స్, ఫ్యామిలీస్, మాస్ కి ఈ సినిమా చాలా నచ్చుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా యూత్ ఫుల్ గా, సెకండ్ హాఫ్ ఫ్యామిలీ ఎమోషన్, యాక్షన్ తో అదిరిపోతుంది అని మార్తాండ కె వెకంటేష్ అన్నారు. ఆయన వ్యాఖ్యలతో మూవీపై అంచనాలు పెరిగాయి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.