Sitara : విదేశాల‌లో సితార సంద‌డి మాములుగా లేదుగా.. ఫ్యాన్స్ ఖుష్‌

Authored By Sam C | The Telugu News | Published on: April 30, 2022, 1:00 pm

Sitara : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు గారాల ప‌ట్టి సితార ఇటీవ‌ల కాలంలో తెగ సంద‌డి చేస్తుంది. ఈ క్ర‌మంలో ఆమె పేరు ట్రెండింగ్‌లో ఉంటుంది. త‌న సోష‌ల్ మీడియా ద్వారా ప‌లు ర‌కాల వీడియోలు షేర్ చేస్తూ నెటిజ‌న్స్‌కి మంచి వినోదం పంచుతూ ఉంటుంది. అయితే రీసెంట్ గా మహేష్ బాబు కుటుంబం పారిస్ కి వెళ్లింది. ఈ క్రమంలోనే నమ్రతా,తన కూతురు సితార కలిసి ప్యారిస్ లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.అదేవిధంగా సితార సోషల్ మీడియా వేదికగా ఫాన్స్ కి సంబంధించిన ఒక బ్యూటిఫుల్ క్యూట్ వీడియోని ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. ఈ క్రమంలోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియోని సితార షేర్ చేస్తూ ఈఫిల్ టవర్ దగ్గర ఉన్నామంటూ చెప్పుకొచ్చింది.ఇక తాజాగా సితార మ‌రో వీడియో షేర్ చేసింది. ఇందులో ఓ పాట‌కి వెరైటీ ఎక్స్‌ప్రెష‌న్స్ ఇస్తూ డ్యాన్స్ చేసింది. ఇందులో సితార క్యూట్ లుక్స్ చూసి మైమ‌ర‌చిపోతున్నారు. అంతేకాక చిన్నారిపై క్యూట్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. పరుశురామ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తి సురేష్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. మే12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్‌ రిలీజ్‌ కోసం మహేశ్‌ ఫ్యాన్స్‌ సహా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన అప్‌డేట్‌ను మేకర్స్‌ షేర్‌ చేశారు.

sitara entertains in the paris

sitara entertains in the paris

Sitara : సితార నాన్ స్టాప్ ఎంట‌ర్‌టైన్‌మెంట్..

ద‌ర్శకుడు పరశురాం నిమాలు ఫ్యామిలీ డ్రామా, ఫీల్ గుడ్ లవ్ స్టోరీలా వుంటాయి. కానీ సర్కారు వారి పాట లో హై వోల్టేజ్ మాస్ ఎలిమెంట్స్ ఎక్కువగా వుంటాయి. గీత గోవిందం, పోకిరి.. ఈ రెండు సినిమాలు నేనే ఎడిట్ చేశాను. ఈ రెండు సినిమాలు కలిపితే ఎలా వుంటుందో సర్కారు వారి పాట అలా వుంటుంది. పోకిరికి మించి సర్కారు వారి పాట హిట్ అవుతుంది. సర్కారు వారి పాటలో మంచి ఫీల్ వుంటుంది. అందరికీ కనెక్ట్ అయ్యే మెసేజ్ వుంది. ఫ్యాన్స్, ఫ్యామిలీస్, మాస్ కి ఈ సినిమా చాలా నచ్చుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా యూత్ ఫుల్ గా, సెకండ్ హాఫ్ ఫ్యామిలీ ఎమోషన్, యాక్షన్ తో అదిరిపోతుంది అని మార్తాండ కె వెకంటేష్ అన్నారు. ఆయ‌న వ్యాఖ్యలతో మూవీపై అంచ‌నాలు పెరిగాయి.

Sam C

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp