Sitara : PMJ Jewels షో రూమ్ ను ప్రారంభించిన సితార.. ఎంత క్యూట్‌గా ఉందో..!
Sitara : హైదరాబాద్‌లోని Hyderabad Panjagutta పంజాగుట్టలో PMJ Jewels అతిపెద్ద షోరూమ్‌ను మహేష్ బాబు కూతురు సితార గ్రాండ్ గా ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఫ్యాషన్ ప్రియులు పాల్గొన్నారు. వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా ‘సితార’ నిలిచింది. సంప్రదాయ మరియు శాశ్వత అందాలను కలిగిన ఈ ప్రత్యేక కలెక్షన్‌ను ప్రారంభించడం అందరికీ ఎంతో ఆనందంగా ఉందని సితార పేర్కొంది…
Sitara : PMJ Jewels షో రూమ్ ను ప్రారంభించిన సితార.. ఎంత క్యూట్‌గా ఉందో..!
ఈ కొత్త కలెక్షన్ యువతుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. ఆధునికతతో కలిపిన సాంప్రదాయ నక్షత్రాల ఆకృతులతో రూపొందించిన ఈ నగలు, ప్రతి యువతికి ప్రత్యేకమైన గౌరవాన్ని అందించడానికి రూపొందించారు. ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులు PMJ Jewels కొత్త కలెక్షన్ గురించి ప్రశంసలు గుప్పించారు.
PMJ Jewels గత కొంతకాలంగా తమ వినూత్న డిజైన్లు, నాణ్యతతో బంగారు ఆభరణాల మార్కెట్‌లో ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. పంజాగుట్టలో ప్రారంభమైన ఈ అతిపెద్ద షోరూమ్, నగల ప్రియుల కోసం కొత్త శకాన్ని తెరవనుంది.
Disha Patani : మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణులలో దిశా పటాని ఒకరు. ఈ బ్యూటీ వరుణ్ తేజ్ హీరో గా…
Venu Swamy : తెలుగు సినీ ఇండస్ట్రీలో జ్యోతిష్యం, జాతకాల గురించి తరచూ వివాదాలు నడుస్తూనే ఉంటాయి. తాజాగా జ్యోతిష్యుడు…
Court Heroine : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి…
Roja : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం పదినెలల పాలనను పూర్తి చేసుకొని, మే నెల…
Jagadish Reddy : కేసీఆర్ హరితహారం ద్వారా రాష్ట్రాన్ని పచ్చదనంతో ముంచెత్తినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం హరిత సంహారం చేస్తోందని ఆరోపించారు…
Khiladi Lady. : బెంగుళూరు మహాలక్ష్మి సొసైటీకి చెందిన శ్రీదేవి అనే యువతి ప్రీ స్కూల్ నిర్వహిస్తోంది. 2023లో అదే…
Anant Ambani : ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ఆసియాలోనే అత్యంత ధనవంతుడు ముఖేశ్ అంబానీ గురించి ప్రత్యేకంగా…
Pastor Praveen Pagadala : పాస్టర్ ప్రవీణ్ పగడాల ప్రమాదానికి సంబంధించి మరో సీసీ ఫుటేజ్ బయటకు వచ్చింది. మార్చి…
This website uses cookies.