Home » Entertainment » Sneha Reddy Is Enjoying Hugging Allu Arjun
Entertainment

Allu Arjun : అల్లు అర్జున్ ను హగ్ చేసుకుని ఆనందిస్తున్న స్నేహ రెడ్డి…. ఫొటోస్ వైరల్…!!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: December 27, 2022, 8:40 pm
Advertisement

Allu Arjun : తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ రొమాంటిక్ కపుల్స్ జాబితాలో మొదటిగా అల్లు అర్జున్ ఆయన భార్య స్నేహ రెడ్డి ఉంటారని చెప్పాలి. ఇక వీరిద్దరి మధ్య రిలేషన్ తెలియాలంటే వారి సోషల్ మీడియా ఖాతాను చూస్తే చాలు. అల్లు అర్జున్ సంగతి ఏమో కానీ స్నేహ రెడ్డి మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. తన పిల్లల ఫోటోలు అల్లు అర్జున్ ఫోటోలు మాత్రమే కాకుండా తనకు సంబంధించిన ఫోటోలు కూడా తరచూ షేర్ చేస్తూ ఉంటుంది.

Advertisement

ఇక డ్రెస్సింగ్ స్టైల్ లో అల్లు అర్జున్ కి ఏ మాత్రం తీసిపోదు. భర్తకు గట్టి పోటీ ఇస్తుంది.రకరకాల కాస్టీమ్ లో స్నేహ రెడ్డి ఫోటోలు చూస్తే హీరోయిన్లకు ఏమాత్రం తీసుపోదని అనిపిస్తుంది. అయితే ఇటీవల స్నేహ రెడ్డికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. స్నేహ రెడ్డి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన ఒక ఫోటో నెట్టింటా వైరల్ అవుతుంది. ఇటీవల స్నేహ రెడ్డి తన భర్త అల్లు అర్జున్ తో కలిసి దిగిన రొమాంటిక్ ఫోటో సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఇక ఈ ఫోటో చూస్తుంటే వీరు వేకెషన్ లో ఉన్నట్లుగా అర్థమవుతుంది.

Sneha Reddy is enjoying hugging Allu Arjun

Advertisement

అయితే న్యూ ఇయర్ వెకేషన్ కోసం అల్లు ఫ్యామిలీ అంతా వెకేషన్ కి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. అయితే పుష్ప సినిమా కోసం అల్లు అర్జున్ పూర్తిగా అదే గెటప్ లో ఉండాల్సి ఉంది. అయితే తాజాగా స్నేహ రెడ్డి షేర్ చేసిన ఫోటో లో బన్నీని గట్టిగా కౌగిలించుకొని ఉంది. ఇక ఈ ఫోటోలో బన్ని గుబురు గడ్డం మరియు ఒత్తయినా జుట్టుతో ఉన్నాడు. ఇక ఎప్పటి లాగానే ఈ ఫొటోలలో స్నేహారెడ్డి అందంగా కనిపించింది. ఈ ఫోటోను చూసిన సోషల్ మీడియా యూజర్స్ టాలీవుడ్ రొమాంటిక్ కపుల్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి