Bigg Boss 8 Telugu : రోజరోజుకి దారుణంగా మారుతున్న బిగ్ బాస్.. ఛీచీ ఇవేం ఆటలు !
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ రెండో వారం నామినేషన్స్ జరగగా రెండో వారం 8 మంది ఇంటి సభ్యులు సెకండ్ వీక్ నామినేషన్స్‌లో ఉన్నారు. నామినేషన్స్ అనంతరం హౌజ్‌లో కంటెస్టెంట్స్‌కు బిగ్ బాస్ టాస్క్‌లు ఇస్తాడన్న విషయం తెలిసిందే. అలాగే ప్రస్తుతం మిగిలిన 13 మందికి బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు.బిగ్ బాస్ హౌస్ మెట్స్ వద్ద ఉన్న ఫుడ్ అంత తీసేసుకుంటాడు. ఆతర్వాత ముగ్గురు క్లాన్ చీఫ్ […]
ప్రధానాంశాలు:
Bigg Boss 8 Telugu : రోజరోజుకి దారుణంగా మారుతున్న బిగ్ బాస్.. ఛీచీ ఇవేం ఆటలు !
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ రెండో వారం నామినేషన్స్ జరగగా రెండో వారం 8 మంది ఇంటి సభ్యులు సెకండ్ వీక్ నామినేషన్స్‌లో ఉన్నారు. నామినేషన్స్ అనంతరం హౌజ్‌లో కంటెస్టెంట్స్‌కు బిగ్ బాస్ టాస్క్‌లు ఇస్తాడన్న విషయం తెలిసిందే. అలాగే ప్రస్తుతం మిగిలిన 13 మందికి బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు.బిగ్ బాస్ హౌస్ మెట్స్ వద్ద ఉన్న ఫుడ్ అంత తీసేసుకుంటాడు. ఆతర్వాత ముగ్గురు క్లాన్ చీఫ్ లు వారి టీమ్ కోసం ఆన్ లిమిటెడ్ ఫుడ్ తీసుకోమని చెప్పగా వాళ్ళు కావాల్సిన దానికంటే ఎక్కువ ఫుడ్ ఆన్ లిమిటెడ్ తీసుకుంటారు. అయితే అవన్నీ తీసుకున్న తర్వాత కూడా అవి తినాలంటే గెలుచుకోవాలని మెలిక పెడుతాడు. దాంతో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అంత ఒక్కసారిగా షాక్ అవుతారు. ఆతర్వాత లెమన్ పిజా టాస్క్ ఇస్తాడు.
Bigg Boss 8 Telugu కసికసిగా..
మేజ్ లో ఉన్న నిమ్మకాయలను ఇచ్చిన సమయంలో ఎవరు ఎక్కువ తీస్తారో వాళ్ళు విన్ అవుతారు.. ఆ టాస్క్ లో మొదట యష్మి టీమ్ విన్ అవుతుంది.ఆతర్వాత.. కనిపెట్టు పరిగెత్తు అనే టాస్క్ ఇస్తాడు. ఈ టాస్క్ ఆడడం కోసం నైనికా క్లాన్ నుంచి సీత, నిఖిల్ క్లాన్ నుంచి నాగమణికంఠ వస్తారు. మణికంఠ సీతకు గట్టి పోటీ ఇస్తాడు.. మొదటి రౌండ్ లో నిఖిల్ క్లాన్ నాగమణికంఠ విన్ అవ్వగా ఆతర్వాత సెకండ్ రౌండ్ లో సీత గెలుస్తుంది. అయితే థర్డ్ రౌండ్ లో 250 గ్రామ్స్ మరమరాలు తీసుకురావాలని టాస్క్ ఇవ్వగా ఇద్దరు కరెక్ట్ గా తీసుకురాలేకపోవడంతో యష్మి ఆ టాస్క్ లో ఎవరు విజేత కాలేదని చెప్తుంది. మరో టాస్క్ లో టమాటో బాస్కెట్ లో యాపిల్ ను తీసుకురమ్మంటే మణికంఠ గెలుస్తాడు. ఆతర్వాత మిర్చి బజ్జికి కావలసిన వస్తువులు తీసుకురమ్మంటే సీత కరెక్ట్ గా తీసుకురాగా నైనికా క్లాన్ గెలుస్తుంది.
ఈ గేమ్ లో ఇద్దరు అబ్బాయిలు లేదా ఇద్దరు అమ్మాయిలు ఆడి ఉంటే బాగుండేదని కానీ ఒకరు అమ్మాయి ఒకరు అబ్బాయి అయ్యేసరికి ఆడే వారికి మాత్రమే కాకుండా ఆ గేమ్ చూసేవారికి కూడా చిరాకు అనిపించింది. ఒకరిపై ఒకరు పడుతూ.. ఒకరిని ఒకరు కొట్టుకుంటూ.. గిచ్చుకుంటూ జరిగిన ఈ టాస్క్ అందరిని ఆశ్చర్యపరుస్తుందని అంటున్నారు. ఇదే గేమ్‌లో సోనియా మొహం నేలకు కాస్తా తగినట్లుగా కనిపించింది. అదే సమయంలో పక్కనుంచి పరుగెత్తిన విష్ణుప్రియ స్విమ్మింగ్ పూల్‌లో దూకింది. తర్వాత మణికంఠ దూకాడు. దాంతో విష్ణుప్రియ గెలిచింది. సోనియా ఫీల్ అవుతూ కనిపించింది. తనను పృథ్వీ ఓదార్చాడు. మణిని పృథ్వీ ఆపడంపై నిఖిల్ మాట్లాడుతూ ఫైర్ అయ్యాడు.ఇప్పుడు నువ్ వచ్చావ్. మణి ప్లేసులో నేనుంటే రఫ్‌గా ఆడతాను కదా. నీకన్న తగలొచ్చు.. నాకన్న తగలొచ్చు.. మనందరం ఆర్టిస్టులం మచ్చా.. తల.. గిల.. పగిలితే ఎవడ్రా రెస్పాన్సిబిలిటీ అర్థం కావట్లేదు” అని నిఖిల్ అన్నాడు