sr ntr treated the heroine with a cool drink
NTR న్టీఆర్ అంటే ఓ ప్రభంజనం.. సినీ చరిత్రలో ఓ చెరిగిపోని అధ్యాయం. విశ్వవిఖ్యాత నటసౌర్వభౌముడిగా ఆయన వేసిన ముద్ర ఇంకా జనాల్లో ఉంది. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిన దిగ్గజ నటుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. ఆయన ప్రయాణం ప్రతి ఒక్కరికీ ఆదర్శం. అలాంటి ఆయన జీవితంలో కూడా ఎన్నో మరపు రాని సన్నివేశాలు ఉన్నాయి. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా తన స్థాయిని చూడకుండా ప్రతి ఒక్కరినీ ఎంతో ఆప్యాయంగా ఆయన పలకరించేవారు. ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా సరే తానేఏ స్వయంగా వారి దగ్గరకు వెళ్లి మరీ వివరాలు అడిగి తెలుసుకునేవారు.
sr ntr treated the heroine with a cool drink
ఇక తన సినిమాల్లో నటించే హీరోయిన్లను కూడా ఎన్టీ రామారావు చాలా జాగ్రత్తగా చూసుకనేవారనే పేరుంది. వారికి ఎలాంటి ఆదప వచ్చినా సరే ఆదుకునే వారంట. ఇక ఓ సంఘటన గురించి చెప్పాలి. అదేంటంటే 1959 సంవత్సరంలో ఎన్టీఆర్ హీరోగా సొంత ఊరు మూఈ చిత్రీకరణ జరుగుతునన్న సమయంలో రాజ సులోచన హీరోయిన్ గా నటిస్తుండగా ఘంటసాల డైరెక్షన్ లో జరుగుతోంది. అయితే మూవీ సెట్ వేస్తున్న క్రమంలో కొన్ని మేకులు షూటింగ్ జరుగుతున్నప్పుడు కింద పడటంతో అది చూసుకోకుండా హీరోయిన్ వాటి మీదుగా వెళ్లింది.
sr ntr treated the heroine with a cool drink
దీంతో ఆమె కాలిలో చాలా లోతుగా ఓ మేకు దిగింది. అదే సమయంలో ఎన్టీ రామారావు ఐస్ తో కూడుకున్న కూల్ డ్రింక్ తాగుతుండగా ఈ విషయం ఆయనకు తెలిసింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే తన చేతిలో ఉన్నటువంటి కూల్ డ్రింక్ సాయంతో ఆమెకు ట్రీట్ మెంట్ చేశారు. ఆ చల్లని కూల్ డ్రింక్‌ను ఆమె గాయం మీద పోసి చేతి గుడ్డతో రక్తం కారకుండా ఒత్తడంతో రక్తస్రావం ఆగిపోయింది. స్వయంగా ఎన్టీ ఆరరే ఇలా వచ్చి సపర్యలు చేయడంతో ఆమెతో పాటు అక్కడున్న వారంతా షాక్ అయిపోయారంట. ఆమె తాను మేకును చూసుకోలేదని అందుకు ఎన్టీఆర్‌కు ధన్యవాదాలు తెలిపింది. ఇలా ప్రతి ఒక్కరి బాగోగులు చూసుకునే వారంట ఎన్టీఆర్.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.