Sreeja Konidela : పార్టీ మోడ్‌లో మెగా డాటర్స్.. సందడి చేస్తున్న శ్రీజ కొణిదెల

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: July 21, 2022, 9:00 pm

Sreeja Konidela : మెగా డాటర్స్ సుష్మిత, శ్రీజ, నిహారిక ఇలా అందరూ పార్టీ మోడ్‌లోకి వెళ్లిపోయారు. ఇక వీరితో పాటు సోషల్ మీడియా స్టార్, ఇంఫ్లూయెన్సర్ నిహారిక, మంచు లక్ష్మీ, శిల్పా రెడ్డి వంటివారున్నారు. శిల్పా రెడ్డి బర్త్ డే సందర్భంగా ఇలా అందరూ బయటకు వచ్చి పార్టీలు చేసుకుంటున్నట్టు కనిపించింది. మొత్తానికి శ్రీజ మాత్రం ఈ మధ్య ఫుల్లుగా పార్టీలంటూ తిరిగేస్తోంది. భర్తకు దూరంగా ఉంటున్నాను అనే బాధ ఎక్కడా లేకుండా హ్యాపీగా తిరిగేస్తోంది. ఆమె వ్యక్తిగత విషయాల మీద ఇప్పటికీ ఓ క్లారిటీ ఇవ్వలేదు.

భర్తకు దూరంగా ఉంటుందా? విడాకులు అయ్యాయా? అనే విషయాల మీద క్లారిటీ అయితే రాలేదు. ఇక కొత్తగా ఇంకో రూమర్ కూడా బయటకు వచ్చింది. శ్రీజకు సంబంధించిన మూడో పెళ్లి మీద కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇందులో ఎంత నిజం ఉందో ఎవ్వరికీ తెలియడం లేదు. కానీ రూమర్లు మాత్రం వ్యాప్తిచెందుతూనే ఉన్నాయి. కానీ వీటిలో ఏ ఒక్క దానిపై కూడా మెగా ఫ్యామిలీనుంచి వివరణ రాలేదు. శ్రీజ మాత్రం తన పిల్లలతో కలిసి సందడి చేస్తోంది. పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను షేర్ చేస్తుంది.

Sreeja Konidela Sushmitha And Niharika In Party Mood

Sreeja Konidela Sushmitha And Niharika In Party Mood

ఇక ఈ మధ్య మెగా డాటర్స్ అంతా కూడా చిల్ అవుతున్నారు. బయటకు వెళ్లి షికార్లు చేస్తున్నారు. ఇక ఇప్పుడు అయితే నిహారిక, సుష్మిత, శ్రీజలు సందడి చేస్తున్నారు. యష్‌తో చాప్టర్ 2 ప్రమోషన్స్ చేసిన సోషల్ మీడియా స్టార్ నిహారిక కూడా వీరితో జాయిన్ అయింది. నిహారిక పేరు వల్లే ఈ గ్యాంగ్‌లోకి వచ్చినట్టుంది. శ్రీజ, సుష్మిత, నిహారిక కలిసి నిన్న ఎంజాయ్ చేస్తే.. ఇక నిహారిక, అల్లు శిరీష్, నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డ కలిసి ఈ రోజు కూడా ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తోంది.

మొత్తానికి మెగా డాటర్స్ మాత్రం ఫుల్ హల్చల్ చేస్తున్నారు. మెగా డాటర్స్‌కి సంబంధించిన ఏదో ఒక విషయం మాత్రం ఎప్పుడూ నెట్టింట్లో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. తాజాగా నిహారికకు సంబంధించిన ప్రాజెక్ట్ విడుదల కాబోతోన్న సంగతి తెలిసిందే.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp