Sreeja Konidela : శ్రీజ కొత్త పోస్ట్ .. మూడో పెళ్లికి రెడీనా ఏంటి ..??

Authored By aruna | The Telugu News | Published on: October 8, 2023, 6:00 pm

Sreeja Konidela : మెగా డాటర్ శ్రీజ కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. శ్రీజ మొదటగా ఒక వ్యక్తిని ప్రేమించి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఓ కూతురు పుట్టిన కొద్ది రోజులకు అతడితో విడాకులు తీసుకుని తన తండ్రి వద్దకు వచ్చింది. దీంతో చిరంజీవి తమకు దూరపు బంధువైన కళ్యాణ్ దేవ్ కి ఇచ్చి రెండో వివాహం చేశారు. వీరికి కూడా ఒక పాప పుట్టింది. అయితే వీరిద్దరి మధ్య ఏమైందో తెలియదు కానీ కొద్దిరోజుల నుంచి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తుంది.

చాలా రోజుల నుంచి శ్రీజ తన పిల్లలతో కలిసి చిరంజీవి ఇంట్లోనే ఉంటుంది. ఈ క్రమంలోనే శ్రీజ కళ్యాణ్ దేవ్ తో నిజంగానే విడాకులు తీసుకుందని జనాలు ఫిక్స్ అయిపోయారు. ఇక శ్రీజ సోషల్ మీడియాలో చేసే పోస్టులు కూడా ఆమె నిజంగానే విడాకులు తీసుకుందనేట్లుగా ఉంటున్నాయి. మనకు తెలిసిందే శ్రీజ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. ఎప్పుడు ఏదో ఒక పోస్ట్ పెడుతూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటారు. అయితే తాజాగా శ్రీజ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Sreeja konidela latest post

Sreeja konidela latest post

శ్రీజ పోస్ట్ చేసిన వీడియోలో జిమ్ ట్రైనర్ చెబుతుంటే వర్కౌట్స్ చేస్తూ తెగ కష్టపడి పోతుంది. చివరికి జిమ్ ట్రైనర్ మీనాష్ గాబ్రియల్, శ్రీజ కలసి ఓ స్టిల్ తో వీడియోను ఎండ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో పై నెటిజన్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారు. ఒక నెటిజన్ మాత్రం మళ్లీ పెళ్లికి సిద్ధమైన శ్రీజా అంటూ కామెంట్ చేసాడు. అయితే మెగా అభిమానులు మాత్రం ఈ కామెంట్ పై ఫుల్ సీరియస్ అవుతున్నారు. జిమ్ లో వర్క్ అవుట్ చేసినంత మాత్రాన అతడితో రిలేషన్ లో ఉన్నట్లా అని ఫైర్ అవుతున్నారు.

aruna

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp