Sreemkhi : మైమ‌రిపించే సొగ‌సుల‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతున్న శ్రీముఖి

Authored By Sam C | The Telugu News | Published on: August 19, 2022, 2:20 pm

Sreemkhi : యాంక‌ర్ శ్రీముఖి హంగామా ఇటీవ‌లి కాలంలో మాములుగా లేదు. ఒక‌వైపు టీవీ షోస్ మ‌రోవైపు సినిమాలు ఇంకోవైపు సోష‌ల్ మీడియా వేదిక‌గా తెగ ర‌చ్చ చేస్తూ కుర్ర‌కారు మ‌తులు పోగొడుతుంది. యాంకర్‌గా ఫేమస్ అయిన శ్రీముఖి ‘జులాయి’ అనే సినిమాతోనే ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత ‘నేను శైలజ’, ‘జెంటిల్‌మెన్’ వంటి చిత్రాల్లో గుర్తుండిపోయే పాత్రలు చేసి యమ పాపులర్ అయింది. ఆ తర్వాత ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘బాబు బాగా బిజీ’ వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించి టాలీవుడ్‌లో విశేషమైన గుర్తింపును కూడా సొంతం చేసుకుంది.

Sreemkhi: శ్రీముఖి అదిరేటి అందం..

Sreemkhi: కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే యాంకర్ శ్రీముఖికి బిగ్ బాస్ షోలోకి మూడో సీజన్ కంటెస్టెంట్‌గా పాల్గొనే ఛాన్స్ వచ్చింది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఆమె.. రన్నరప్‌గానే మిగిలిపోయింది. ఇందులో గెలవకున్నా తన క్రేజ్‌ను మాత్రం పెంచుకుంది. అదే సమయంలో ఆఫర్లను కూడా అందుకుంటోంది. ఈ షో తర్వాత స్పీడు పెంచేసి దూసుకెళ్తోంది. సోష‌ల్ మీడియాలో ఈ అందాల ముద్దుగుమ్మ కేక పెట్టించే అందాల‌తో కుర్ర‌కారు మ‌తులు పోయేలా చేసింది. బ్లాక్ డ్రెస్‌లో స్ట‌న్నింగ్ లుక్‌లో మెరుస్తూ కేక పెట్టిస్తుంది.

sreemkhi beautiful looks

sreemkhi beautiful looks

చేతి నిండా సినిమాలు, షోలు చేస్తూ కెరీర్‌ను జెట్ స్పీడుతో ముందుకు తీసుకు వెళ్తోన్న యాంకర్ శ్రీముఖి సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగా ప్రతిరోజూ పోస్టులు చేస్తూనే ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను పంచుకుంటోంది. దీంతో ఆమె తెగ హైలైట్ అవుతూనే ఉంటోంది. ఈ అమ్మ‌డు ఏదైన పోస్ట్ పెట్టింది అంటే అది క్ష‌ణాల‌లో వైర‌ల్ కావ‌ల్సిందే. యాంకర్ శ్రీముఖి సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో ఎక్కువగా ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. అందులో అందాలను ఆరబోస్తూ హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పటికే ఎన్నో రకాలుగా గ్లామర్ ట్రీట్ ఇచ్చిన ఈ బ్యూటీ.. తన గ్లామర్‌తో మాయ చేస్తోంది.

Sam C

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp