Sreemukhi : పింక్ డ్రెస్ లో శ్రీముఖి అందాలు.. విప్పిమరి చూపిస్తోంది..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sreemukhi : పింక్ డ్రెస్ లో శ్రీముఖి అందాలు.. విప్పిమరి చూపిస్తోంది..!!

Sreemukhi : యాంకర్ శ్రీముఖి అందరికీ సుపరిచితురాలే. తెలుగు టెలివిజన్ రంగం లో ఉన్న టాప్ యాంకర్ లలో శ్రీముఖి ఒకరు. ఒకపక్క టెలివిజన్ షోలకు యాంకరింగ్ చేస్తూనే మరోపక్క సినిమా ఇండస్ట్రీకి చెందిన పెద్ద పెద్ద ఈవెంట్ లకి సైతం యాంకరింగ్ చేయడం జరిగింది. తెలుగు బిగ్ బాస్ సీజన్ త్రీలో పాల్గొని రన్నరప్ గా నిలిచింది. ఆ సమయంలో చాలా తెలివైన గేమ్ ఆడటం మాత్రమే కాదు.. మిగతా కంటెస్టెంట్లకు మంచి పోటీ ఇచ్చింది. […]

 Authored By sekhar | The Telugu News | Updated on :29 August 2023,9:00 am

Sreemukhi : యాంకర్ శ్రీముఖి అందరికీ సుపరిచితురాలే. తెలుగు టెలివిజన్ రంగం లో ఉన్న టాప్ యాంకర్ లలో శ్రీముఖి ఒకరు. ఒకపక్క టెలివిజన్ షోలకు యాంకరింగ్ చేస్తూనే మరోపక్క సినిమా ఇండస్ట్రీకి చెందిన పెద్ద పెద్ద ఈవెంట్ లకి సైతం యాంకరింగ్ చేయడం జరిగింది. తెలుగు బిగ్ బాస్ సీజన్ త్రీలో పాల్గొని రన్నరప్ గా నిలిచింది. ఆ సమయంలో చాలా తెలివైన గేమ్ ఆడటం మాత్రమే కాదు.. మిగతా కంటెస్టెంట్లకు మంచి పోటీ ఇచ్చింది.

కానీ చివరాఖరికి విన్నర్ గా రాహుల్ సిప్లిగంజ్ గెలవడం జరిగింది. అంతేకాదు ఒకపక్క బుల్లితెరలో రాణిస్తూనే మరోపక్క సినిమా రంగంలో కూడా వరుస పెట్టి అవకాశాలు అందుకుంటూ ఉంది. ఇటీవలే చిరంజీవి కొత్త సినిమా “భోళా శంకర్” లో కూడా నటించడం జరిగింది. ఇది ఇలా ఉంటే సోషల్ మీడియాలో శ్రీముఖి ప్రతి వారం తన అంద చందాలతో రకరకాల ఫోటోషూట్స్ తో అలరిస్తుంటుంది అన్న సంగతి తెలిసిందే.

anchor sreemukhi beauty in pink dress

Sreemukhi : పింక్ డ్రెస్ లో శ్రీముఖి అందాలు.. విప్పిమరి చూపిస్తోంది..!!

ఈ క్రమంలో తాజాగా పింక్ కలర్ డ్రెస్ లో శ్రీముఖి ఫోటోలు షేర్ చేయడం జరిగింది. ఈ ఫోటోలలో బుట్ట బొమ్మలా మాదిరిగా శ్రీముఖి ఫోజులు ఇచ్చింది. ఈ క్రమంలో టాప్ అందాలను హైలెట్ చేస్తూ కుర్ర కారుకు పిచ్చెక్కిస్తుంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పింక్ కలర్ డ్రెస్సులు శ్రీముఖి అందాలకు భారీ ఎత్తున కామెంట్లు లైక్ లు వస్తున్నాయి.

 

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది