Sreemukhi And Regina In Aha Chef Manthra
Sreemukhi : రెజీనా ఈ మధ్య ఓ మందు బ్రాండ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన సంగతి తెలిసిందే. మందు కొట్టండి అంటూ బాగానే ప్రమోట్ చేసింది కూడా. అయితే ఆ యాడ్ మీద నెటిజన్లు భగ్గుమన్నారు. మొత్తానికి ఆ యాడ్ కాస్తా వైరల్ అయిందనుకోండి. ట్రోలింగ్ పుణ్యమా? అని రెజీనా మొత్తానికి వార్తల్లోకి ఎక్కేసింది. తాజాగా మరోసారి రెజీనా కామెంట్లు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
ఆహా కోసం శ్రీముఖి ఓ కొత్త షో చేస్తోంది. అసలు ఆహా తీరేంటో వారికే తెలియాలి.మంచు లక్ష్మీతో ఆల్రెడీ ఆహా భోజనంబు అంటూ ఓ షోను చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఆ షో సైడైపోయింది. షో గురించి ఎక్కడా వినిపించడం లేదు. ఇక ఇప్పుడు అలాంటిదే మరో కొత్త షోను తీసుకొచ్చారు. చెఫ్ మంత్ర అంటూ శ్రీముఖితో ఈ షోను నడిపేందుకు ప్లాన్ చేశారు. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.
Sreemukhi And Regina In Aha Chef Manthra
గెస్టులుగా శ్రీముఖి వద్దకు శ్రియ, రెజీనా, సుహాస్ వంటి వారు వచ్చారు. వారితో శ్రీముఖి బాగానే ఆడుకుంది.అయితే ఇందులో రెజీనా మాత్రం అందరి ముందే మందు కావాలని అడిగింది. మందు ఉందా? అని శ్రీముఖిని రెజీనా అడిగింది. అది రాత్రి ఇస్తామని శ్రీముఖి కౌంటర్ వేసింది. ఇక శ్రియా కూడా తన పాత విషయాలేవో పంచుకున్నట్టు కనిపిస్తోంది.
నేను అంత ఓవర్‌గా నటిస్తానా? అని నాకు అప్పుడే తెలిసిందంటూ శ్రియా కూడా ఏదో చెప్పేసింది. మొత్తానికి ఆహా వారు మాత్రం కొత్త కొత్త షోలో మెప్పించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు.
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
This website uses cookies.