Sreemukhi Fun With avivash karthika deepam
Sreemukhi : ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ‘కార్తీక దీపం’ సీరియల్ హవా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపుగా తెలుగిండ్లలో ఈ సీరియల్ చూసిన తర్వాత చానల్ మారుతుందనడంలోనూ ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక డాక్టర్ బాబు-వంటలక్క మధ్య జరిగే సంభాషణలు చూసేందుకుగాను మహిళలు ఈగర్‌గా వెయిట్ చేస్తుంటారు. డాక్టర్ బాబుగా నిరుపమ్ పరిటాల, వంటలక్కగా ప్రేమి విశ్వనాథ్ తెలుగునాట బాగా పాపులర్ అయ్యారు.
Sreemukhi Fun With avivash karthika deepam
ముఖ్యంగా ఈ సీరియల్‌లో మధ్య తరగతి అనుంబంధాలు ప్రతిబింబిస్తాయని చాలా మంది అభిప్రాయపడుతుంటారు.ఈ క్రమంలోనే ‘మధ్య తరగతి కుటుంబ బంధాలు’ పేరిట జబర్దస్త్ స్టార్ ముక్కు అవినాష్, యాంకర్ శ్రీముఖి ఇన్ స్టా వేదికగా ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేశారు. అందులో డాక్టర్ బాబు, వంటలక్కను వీరిరువురు ఇమిటేట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
Sreemukhi Fun With avivash karthika deepam
డాక్టర్ బాబు, వంటలక్క కలవాలని కోరుకుంటు ఈ వీడియో చేసినట్లు శ్రీముఖి అవినాష్ కోరుకుంటున్నారు. ఈ మేరకు వారు క్యాప్షన్ పెట్టారు. కాగా, ఈ వీడియో ద్వారా తన తల్లి డెబ్యూ అవుతున్నదని శ్రీముఖి పేర్కొనడం గమనార్హం. ఇన్ స్టా రీల్స్‌లో భాగంగా షేర్ చేసిన ఈ వీడియోకు ‘రీల్ చేయ్యు ఫీల్ అవ్వు’అనే హ్యాష్ ట్యాగ్ కూడా ఇచ్చారు.ఇకపోతే వీడియోలో ముక్కు అవినాష్, SREEMUKHI..సంభాషణలు మ్యూట్‌లో ఉండగా, శ్రీముఖిని కొద్ది సేపు బతిమిలాడిన అవినాష్ కొద్ది సేపటి తర్వాత తలపైన ఒక్కటి కొడతాడు.
Karthika Deepam 25 August 2021 Wednesday episode 1127 highlights
ఆ తర్వాత వారిద్దరూ కలిసిపోతారు.మధ్య తరగతి అనుబంధాలు ఇలాగే ఉంటాయని సంకేతాలు వీడియో ద్వారా ఇచ్చారు వీరిరువురు. ఇక ఈ వీడియో చూసి నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. శ్రీముఖి, అవినాష్ పర్ఫార్మెన్స్ అదిరిపోయిందని కొందరు నెటిజన్లు అంటున్నారు. ‘శ్రీముఖి ఎక్స్‌ప్రెషన్స్ సూపర్, కిర్రాక్ అస్సలు’ అనే కామెంట్స్ చేస్తున్నారు మరికొందరు నెటిజన్లు.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.