Home » Entertainment » Sreemukhi Latest In A Blue Dress Photos
Entertainment

Sreemukhi : నీలిరంగు డ్రెస్సులో అందాల విందు చేస్తున్న శ్రీముఖి..!

Authored By
mallesh
The Telugu News | Updated on: September 5, 2021, 10:00 pm
Advertisement

sreemukhi..బుల్లితెరపై ఓ కెర‌టం లాగా దూసుకొచ్చింది గ్లామర్ యాంకర్ శ్రీముఖి. ఆమె వ‌స్తూనే త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇంకా చెప్పాలంటే హైద‌రాబాద్ యాస‌కు యాంక‌రింగ్‌ను యాడ్‌చేసి ప్రత్యేకంగా నిలిచింది. ఆమె బుల్లితెర‌పై యాంకర్ గా తన మాటలతో ప్రతి ఒక్కరిని ఆక‌ర్షించింద‌నే చెప్పొచ్చు. కాగా ఈ బ్యూటీ త‌న మాట‌ల క‌న్నా కూడా తన గ్లామర్ తో మాత్రం బాగానే ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేస్తోంది.

Advertisement

Sreemukhi Latest in a blue dress Photos

వీటితో పాటు అప్పుడ‌ప్పుడు ప‌లు సినిమాలలో కూడా నటిస్తూ మెప్పిస్తోంది. మొద‌ట్లో మెల్లిగానే సాగిన త‌న ప్ర‌యాణం ఆ త‌ర్వాత వరుసగా షోలలో మెరుస్తూ ప‌లు సినీ ఈవెంట్లలో కూడా యాంకరింగ్ మెరిసింది ఈ బ్యూటీ.ఇక ఇలా వ‌రుస ప్రోగ్రామ్‌ల‌తో వ‌చ్చిన క్రేజ్ తో బిగ్‌బాస్ లో కూడా పాల్గొంది.

Advertisement

Sreemukhi Latest in a blue dress Photos

ఇక దాంతో అమ్మ‌డి క్రేజ్ మ‌రింత పెరిగిపోయింది. ఇక రీసెంట్ గా క్రేజీ అంకుల్స్ అనే మూవీలో లీడ్ రోల్ చేసి బాగానే మార్కులు కొట్టేసింది. అయితే ఇద‌లా ఉండ‌గా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ పాలోయింగ్ పెంచుకుంటోంది.ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అందాలు ఆర‌బోస్తున్న ఫోటోలను అలాగే మ‌త్తెక్కించే డాన్స్ వీడియోలను షేర్ చేస్తూ ఎంట‌ర్ టైన్ చేస్తోంది.

Advertisement

 

Sreemukhi Latest in a blue dress Photos

ఇక అప్పుడ‌ప్పుడు కొన్నీ ఫ‌న్నీ వీడియోలను కూడా పంచుకుంటుంది ఈ ముద్దుగుమ్మ‌. ఇక ఇప్పుడు కూడా అందాల‌ను ఆర‌బోస్తూ నీలిరంగు డ్రెస్సులో మెరిసిపోతున్న ఫొటోల‌ను షేర్ చేసింది. వీటిలో అచ్చం చంద‌మామ‌లా ఉంది. బ్లూ ఔట్ ఫిట్ లో అదుర్స్ అనిపించేలా గ్లామ‌ర్ షో చేస్తోంది. తన ఫ్యాన్స్ ను ఈ ఫొటోలు బాగా ఆకట్టుకుంటున్నాయి ఇప్పుడు.

Sreemukhi Latest in a blue dress Photos

Advertisement

 

Sreemukhi Latest in a blue dress Photos

 

Sreemukhi Latest in a blue dress Photos

Advertisement

 

Sreemukhi Latest in a blue dress Photos

 

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి