Sreemukhi : తెలుగందం ఉట్టిపడేలా… లంగా ఓణీలో తళ తళా మెరిసిపోతున్న శ్రీముఖి.. ఫిక్స్ వైరల్..!
Sreemukhi : శ్రీముఖి Sreemukhi ఈ మధ్యకాలంలో బాగా పాపులారిటీని పెంచుకున్న యాంకర్ కం క్రేజీ యాక్ట్రెస్. ఈమెకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మోడ్రన్ డ్రేస్ వేసుకున్నా, అల్ట్రా మోడ్రన్ డ్రేస్ వేసుకున్నా శ్రీముఖి Sreemukhi అందం రెట్టింపు అవుతుంది.

Sreemukhi Latest Pink Saree pics Viral
ఇక అచ్చ తెలుగమ్మాయిలా లంగా ఓణీ వేసుకుందంటే ఇక ఏదో పెద్ద పండగ వచ్చినట్టే. అందమంతా తను కట్టుకున్నా లంగా ఓణీ, చీరకె వచ్చిందని కాకుండా తనకు కట్టుకోవడం వల్ల వాటికే అందం వచ్చిందని యూత్ కవితలు రాసేస్తున్నారు.

Sreemukhi Latest Pink Saree pics Viral
అంతగా ఈ తాజా ఫొటోలలో శ్రీముఖి మిళ మిళ మెరిసిపోతుంది. పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్‌లో ఉన్న లంగా ఓణీ వేసుకున్న శ్రీముఖి చక్కగా కొప్పు పెట్టుకొని, ఆ కొప్పు నిండా పూలు సింగారించుకుంది. రెండు చేతులకి నిండుగా మ్యాచింగ్ బ్యాంగిల్స్ వేసుకొని తెలుగందం కి కేరాఫ్ అడ్రెస్ గా నిలిచింది.

Sreemukhi Latest Pink Saree pics Viral
ఈ ట్రెడీషనల్ డ్రెస్‌లో శ్రీముఖి Sreemukhi లేటెస్ట్ పిక్స్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో తాజాగా షేర్ చేసింది. ఒక్క క్లిక్‌తో శ్రీముఖి నెటిజన్స్‌ని అలా ఫ్రీజ్ చేసేస్తోంది. ఈ తాజా ఫొటోలు చూసే అభిమానులు ఓ క్షణం మెస్మరైజ్ అయిపోయి స్లో మోషన్‌లో ఓ డ్రీం సాంగ్ వేసుకుంటున్నారు.
Sreemukhi : శ్రీముఖి తన మీద నుంచి చూపు తిప్పుకోకుండా ఆకట్టుకోవడం ఖాయం

Sreemukhi Latest Pink Saree pics Viral
కాగా శ్రీముఖి Sreemukhi ఈ తాజా మేకోవర్ పిక్స్ శ్రావణమాసం సందర్భంగా ప్రముఖ ఛానల్ కోసం హోస్ట్‌గా వ్యవహరించిన సమయంలో దిగినవి. శ్రావణ మాసం వచ్చిందమ్మా అనే ఎంటర్‌టైన్మెంట్ ప్రోగ్రాం కోసం శ్రీముఖి ఇలా తయారైంది.
చూస్తుంటే షోలో ఎంతమంది అందగత్తెలున్నా శ్రీముఖి తన మీద నుంచి చూపు తిప్పుకోకుండా ఆకట్టుకోవడం ఖాయం అని చెప్పుకుంటున్నారు. ఇక ఇటీవల క్రేజీ అంకుల్స్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ తెలుగందం బాగానే ఆకట్టుకుంది. తన వరకు మంచి ఫర్మార్మెన్స్‌తో ఆకట్టుకుంది.