Sreemukhi : బెడ్‌పై ప‌డుకొని వ‌య్యారాలు పోతున్న శ్రీముఖి.. చీర‌క‌ట్టులో చించేస్తున్నావుగా..!

 Authored By sandeep | The Telugu News | Updated on :7 July 2022,12:30 pm

Sreemukhi : బుల్లితెర పాపుల‌ర్ యాంక‌ర్స్ లో శ్రీముఖి ఒక‌రు. ఈ అమ్మ‌డు త‌న అందంతో పాటు చ‌లాకీ మాట‌ల‌తో ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. బిగ్‌బాస్ షోలో ర‌న్న‌ర‌ప్‌తో స‌రిపెట్టుకున్న ఆమె ఆ త‌ర్వాత ఆమె యాంక‌ర్‌గా కాస్త దూరంగా ఉంటూ వ‌చ్చింది. ఇదే ఆమె కెరీర్‌పై బాగా ఎఫెక్ట్ చూపించింద‌నే చెప్పాలి. గ‌తంతో పోలిస్తే శ్రీముఖికి ఇటు యాంక‌ర్‌గాను, అటు సినిమా అవ‌కాశాలు కూడా త‌గ్గాయి. ఈ క్ర‌మంలో సోష‌ల్ మీడియాని తెగ వాడేస్తుంది. ముఖ్యంగా స్లిమ్‌గా మారి అందాల ఆర‌బోత‌తో నానా ర‌చ్చ చేస్తుంది. శ్రీముఖి క్యూట్ నెస్ గురించి ఎంత పొగిడిన త‌క్కువే.

తాజాగా శ్రీముఖి బెడ్‌పై ప‌డుకొని చీర‌క‌ట్టులో వ‌య్యారాలు పోతూ మంత్ర ముగ్ధుల‌ని చేస్తుంది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు వెకేష‌న్ మూడ్‌లో ఉంది. ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో కేక పెట్టించే అందాల‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతుంది. తాజాగా శ్రీముఖి షేర్ చేసిన పిక్స్ నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఆ పిక్స్ చూసి ప్ర‌తి ఒక్క‌రు మెస్మ‌రైజ్ అవుతున్నారు. ప్రస్తుతం పలు షోలకు హోస్ట్‌గా చేస్తోన్న శ్రీముఖి ఒక్కో షోకి రూ. 1.5 నుండి 2 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. శ్రీముఖి ప్రధాన పాత్రలో క్రేజీ అంకుల్స్ అనే సినిమా ఆ మధ్య విడుదలైంది.

sreemukhi mesmerizing look viral

sreemukhi mesmerizing look viral

Sreemukhi : వారెవ్వా శ్రీముఖి..

ఈ సినిమాకు దర్శకుడు ఇ. సత్తిబాబు. ఈ సినిమాలో ముగ్గురు క్రేజీ అంకుల్స్‌గా రాజా రవీంద్ర, మనో, భరణి నటించారు. ఈ సినిమాను గుడ్‌ సినిమా గ్రూప్‌, శ్రీవాస్‌ 2 క్రియేటివ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు చిరంజీవి భోళా శంక‌ర్ సినిమాలో న‌టిస్తుంది. ఈ సినిమాలో శ్రీముఖి పాత్ర‌కు సంబంధించి అనేక వార్త‌లు వ‌స్తున్నాయి. దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు స‌రిగ‌మ‌ప‌తో పాటు ప‌లు టీవీ షోస్ హోస్ట్ చేస్తుంది. తన అందచందాలతో చురుకైన మాటలతో యాంకరింగ్ చేస్తూ తెలుగువారిని గత కొన్నేళ్లుగా అలరిస్తూనే ఉన్న శ్రీముఖి సోష‌ల్ మీడియాతోను కుర్ర‌కారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది.

sandeep

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి