Sreemukhi : రోజురోజుకి అందాల డోస్ పెంచుతున్న‌శ్రీముఖి.. ఇట్టా అయితే కుర్రాళ్లు ఏమై పోవాలి అమ్మ‌డు..!

Authored By Sam C | The Telugu News | Updated on : 31 July 2022, 4:40 pm

Sreemukhi : ఇటీవ‌ల చాలా మంది ముద్దుగుమ్మ‌లు సోష‌ల్ మీడియాలో సెన్సేష‌న్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇంటర్నెట్‌ ఫ్యాన్సే లక్ష్యంగా ఫోటో షూట్లు చేస్తూ నిత్యం ఎంగేజ్ చేస్తున్నారు. బొద్దు అందాల భామ శ్రీముఖి ఈ మధ్య కాస్త బరువు తగ్గి స్లిమ్‌ లుక్‌లో కనిపిస్తుంది. కానీ అందాల్లోని డోసు, ఘాటు మాత్రం నెవర్‌ బిఫోర్‌ అనేలా ఉంటాయి.ఎప్పటికప్పుడు కొత్తగా అనిపిస్తూ నెటిజన్లకి పిచ్చెక్కిస్తుంటాయి. తాజాగా శ్రీముఖి త‌న అందాల ఆర‌బోత‌ని పీక్స్ లోకి తీసుకెళుతూ కేక పెట్టించింది. ఈ అమ్మ‌డి బ్యూటీ ఫుల్ లుక్స్ స్ట‌న్నింగ్‌గా ఉన్నాయి.

Sreemukhi : అద‌ర‌గొట్టేస్తుంది..

షోలు మీద షోలు చేస్తూ హవాను చూపిస్తూ దూసుకుపోతోన్న సమయంలోనే శ్రీముఖి బిగ్ బాస్ షోలోకి మూడో సీజన్ కంటెస్టెంట్‌గా వెళ్లింది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఆమె.. రన్నరప్‌గానే మిగిలిపోయింది. ఇందులో గెలవకున్నా తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంది. అదే సమయంలో ఆఫర్లను కూడా అందుకుంటోంది. ఈ షో తర్వాత స్పీడు పెంచేసి కెరీర్‌ను ముందుకు సాగిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో చాలా కాలంగా యాంకర్ శ్రీముఖి పెళ్లి గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.

sreemukhi mind blowing looks

sreemukhi mind blowing looks

వాటిని సున్నితంగా కొట్టి పారేస్తుంటుంది. శ్రీముఖి. ఈ అమ్మ‌డిని పెళ్లి గురించి ప‌దే ప‌దే ప్ర‌శ్న‌లు అడుగుతున్న‌ప్ప‌టికీ, సింపుల్‌గా ఏదో ఒక‌టి చెప్పి త‌ప్పించుకుంటుంది. శ్రీముఖి సోష‌ళ్ మీడియాలో క్రియేట్ చేసే సెన్సేష‌న్‌కి అంద‌రు మంత్ర ముగ్ధులు కావ‌ల్సిందే. శ్రీముఖి వరుసగా పలు షోలకు యాంకర్‌గా చేస్తుంది. `జాతిరత్నాలు` అనే స్టాండప్‌ కామేడీ షోకి యాంకర్‌గా చేస్తుంది.దీంతోపాటు జీ తెలుగులో వచ్చే పాటల కార్యక్రమం `సరిగమప` షోకి యాంకర్‌గా చేస్తుంది. ఇది ఆదివారం ప్రసారం కానుంది. గ్లామర్‌ చలాకీతనం, స్పాంటినిటీ కలగలిపిన అందాల సోయగం శ్రీముఖి. ఆ చలాకీతనంతోనే షోలోను రక్తికట్టిస్తుంది. తన డామినేషన్‌తో స్కిట్లని ఉర్రూతలూగిస్తుంది. కమేడియన్లకి ఫుల్‌ ఎనర్జీనిస్తుంది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి