Sreemukhi : మిల మిల మెరిసిపోతున్న శ్రీముఖి.. త‌ళుకులీనే అందాల‌తో ర‌చ్చ లేపుతున్న రాముల‌మ్మ‌

Authored By Sam C | The Telugu News | Published on: July 9, 2022, 6:00 pm

Sreemukhi : బుల్లితెర రాముల‌మ్మ శ్రీముఖి గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. మాటలతో పాటు గ్లామర్ తో కూడా ఆడియెన్స్ ను ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తున్నారు. ఇక తెలుగులో గ్లామరస్ యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న శ్రీముఖి ఒకవైపు టీవీ షోస్ చేసుకుంటూనే మ‌రో వైపు సినిమాల‌లో తెగ సంద‌డి చేస్తుంది. చిరంజీవి న‌టిస్తున్న భోళా శంక‌ర్ చిత్రంలో శ్రీముఖి ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇందులో శ్రీముఖి త‌న న‌ట‌న‌తో మెస్మ‌రైజింగ్ చేయ‌నుంద‌ని అంటున్నారు. ఇక ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం టూర్‌లో బిజీగా ఉంది.

అక్క‌డ వెరైటీ దుస్తుల‌లో నానా ర‌చ్చ చేస్తూ సంద‌డి చేస్తుంది. శ్రీముఖి తాజాగా పొట్టి డ్రెస్ వేసుకొని కుర్ర‌కారు మ‌తులు పోగొట్టింది.ఇప్పటికే ఎన్నో రకాలుగా అందాల విందు చేసిన ఈ బ్యూటీ.. తన గ్లామర్‌తో మాయ చేస్తోంది. వీటికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఈ అమ్మడు మరింతగా రెచ్చిపోతూ రచ్చ చేస్తోంది. ఫలితంగా ఆమె ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.ప్ర‌స్తుతం శ్రీముఖి షేర్ చేసిన పిక్స్ నెట్టింట తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. . ఓ వైపు తన యాంకరింగ్‌తో అదరగొడుతూనే.. మరోవైపు సినిమాల్లోను నటిస్తూ కేకపెట్టిస్తున్నారు.

sreemukhi shares cute pics in viral

sreemukhi shares cute pics in viral

Sreemukhi : ఆహా .. అదిరే అందం శ్రీముఖిది..

అంతేకాదు బిగ్ బాస్ తెలుగు 3 రన్నరప్ శ్రీముఖి నిలిచి.. రియాలిటీ షోలో కూడా తన సత్తాను చాటారు మొదట సినీ నటిగా శ్రీముఖి ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అల్లు అర్జున్ జులాయి సినిమాలో ఆమె హీరో సిస్టర్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి ఆమె నటిగా పలు రకాల విభిన్నమైన సినిమాలు చేసింది. అలాగే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించడమే కాకుండా లీడ్ రోల్స్ కూడా చేసింది. కానీ ఆ రూట్లో ఆమెకు సరైన గుర్తింపు దక్కలేదు. దాంతో యాంక‌ర్ అవ‌తార‌మెత్తి ఇప్పుడు టాప్ యాంక‌ర్స్ లో ఒక‌రిగా మారింది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp