Sreemukhi Singing Song For shekar master
Sreemukhi : ప్రముఖ కొరియో గ్రాఫర్ శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెగాస్టార్ లాంటి సీనియర్ స్టార్ హీరోల దగ్గర్నుంచి ఎనర్జిటిక్ హీరో రాం లాంటి వారి వరకు అందరి సినిమాల సాంగ్స్ కి అద్భుతమైన కొరియోగ్రఫీ అందిస్తూ ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్‌గా కొనసాగుతున్నాడు. ఆయన క్రేజ్ ఇప్పుడు బుల్లితెర మీద ప్రసారమవుతున్న షోస్ కి బాగా ఉపయోగపడుతోంది. నాలుగైదేళ్లుగా డాన్స్ షోకి జడ్జ్‌గా వ్యవహరిస్తూ బాగా పాపులారిటీని బుల్లితెర మీద కూడా తెచ్చుకున్నాడు.
Sreemukhi Singing Song For shekar master
ఇక ఆయనతో స్మాల్ స్క్రీన్ ఫేమస్ యాంకర్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. రష్మీ, ప్రియమణి, శ్రీముఖి లతో శేఖర్ మాస్టర్ స్టేజ్ మీద వేసే స్టెప్పులు అందరినీ బాగా అలరిస్తున్నాయి. షోలో భాగంగా క్రేజ్ కోసం శేఖర్ మాస్టర్‌ని యాంకర్ చిలిపిగా ప్రవర్తిస్తూ, కౌంటర్స్ ఇస్తూ ఆయనతో సరసాలాడుతూ నానా హంగామా చేస్తున్నారు.
దీనికి శేఖర్ మాస్టర్ కూడా బాగా రియాక్ట్ అవుతూ వారి చిలిపి చేష్టలకి ఆయన కూడా కాస్త మసాలా కలిపి జనాలకి ఎంటర్‌టైన్మెంట్ ఇస్తున్నారు. ఈ మధ్య ఢీ షో నుంచి తప్పుకున్న శేఖర్ మాస్టర్ స్టార్ మాలో కామెడీ స్టార్స్ అనే షో కి జడ్జ్‌గా వ్యవహరిస్తున్నాడు.ఈ షోకి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో తాజాగా విడుదల చేసింది స్టార్ మా.
Sreemukhi Singing Song For shekar master
ఈ ప్రోమో శ్రీముఖి Sreemukhi వయ్యారాలు పోతూ వెంకటేశ్ నటించిన గురు సినిమాలోని ఓ సక్కనోడా..అనే పాటను శేఖర్ మాస్టర్‌ని చూసి పాడుతూ ఆయన దగ్గరికి వెళ్ళి .. భుజాల మీద చేతులేస్తూ.. లిరిక్స్ మొత్తం పాడుతూ తాళి కట్టించుకుంట బాబూ అంటూ శేఖర్ మాస్టర్ మీద పడి ఒగలుపోతూ చిలిపిగా ప్రవర్తించింది. సినిమాలో పాట అయినా ప్రోమోలో శ్రీముఖి Sreemukhi చేసిన అల్లరి పనులు బాగా వైరల్ అవుతున్నాయి. దాంతో నెటిజన్స్ నిజంగా శ్రీముఖికి శేఖర్ మాస్టర్స్ మీద ఇలాంటి ఫీలింగ్సే ఉన్నాయనుకుంటా..అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ ప్రోమో మాత్రం బాగా హైలెట్ అయింది.
Sreemukhi Singing Song For shekar master
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
This website uses cookies.