Sri Reddy Comments On Jabardasth Hyper Aadi
Sri Reddy : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఆయన తాజాగా శ్రీకాకుళంలో జనసేన ‘యువ శక్తి’ సభను నిర్వహించగా, ఈ సభలో కమెడియన్ హైపర్ ఆది చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పవన్ కళ్యాణ్ నోట ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నాను.. అనే మాట వినాలని ఉందని తెలిపిన హైపర్ ఆది… ఈ సందర్భంగా హైపర్ ఆది ఏపీ మంత్రులపై సెటైర్లు వేశారు. మంత్రులకు శాఖలు ఎందుకు.. పవన్‌ని తిట్టే శాఖ ఒకటి పెట్టుకోండని సెటైర్స్ పేల్చారు..
నూటయాబై మంది ఎమ్మెల్యేలు ఒక్కడికి భయపడుతున్నారని, ప్రతివాడు తన పాపులారిటీ కోసం పవన్ కల్యాణ్‌ను విమర్శిస్తారనన్నారని హైపర్ ఆది అన్నాడు. ఆది ఇంకా మాట్లాడుతూ ఇక్కడికి వచ్చినవారు ఏ బీరు బాటిలో, బిర్యానీ కోసమో రాలేదని పవన్ మీద నమ్మకంతో వచ్చారని తెలిపాడు.. కౌలు రైతుల కష్టాలను తీర్చడం కోసం సినిమా ఒప్పుకున్న హీరో పవన్ కళ్యాణ్ మాత్రమేనని.. మీరేమో వ్యాపారం చేసుకుంటూ రాజకీయాలు చేసుకోవచ్చు.. కానీ ఏ వ్యాపారం లేని ఆయన మాత్రం సినిమాలు చేసుకుంటూ రాజకీయాలు చేయకూడదా అని ప్రశ్నించారు హైపర్ ఆది. ప్రస్తుతం హైపర్ ఆది చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, శ్రీరెడ్డి దారుణమైన కామెంట్స్
Sri Reddy Comments On Jabardasth Hyper Aadi
చేసిన వీడియో హల్‌చల్ చేస్తుంది.హైపర్ ఆది, రామ్ ప్రసాద్‌ని ఎందుకు జగన్న బర్త్‌డేకి పిలిచారు. వాళ్లు రాకపోతే బర్త్ డే ఏమన్నా ఆగిపోతదా. వారు మరోసారి కుక్క బుద్ది చూపించారు. డబ్బులు ఇస్తే ఏ గడ్డైన తింటావా, ఏ పెంటైన నాకుతావా.. రోజా పిలవగానే ఉరుకుతావా.. సాంగ్ కి డ్యాన్స్ చేయమంటే ఏదో కోతి చేష్టలు చేశాడు. డబ్బులు తీసుకొని జగనన్న బర్త్ డే విషెస్ చెప్పలేదు. నోరు తెరవలేదు. వాడిని పిలిచి లక్షలు లక్షలు ఇచ్చి ఎందుకు పరువు తీస్తున్నారు. ఆ సన్నాసి వెదవ రాకపోతే బర్త్ డే ఆగిపోతదా. ఎంత తలపొగరు, ఎంత పొగరు అంటూ శ్రీరెడ్డి ఫైర్ అయింది.
Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…
India : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…
Guvvala Balaraju : తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీని వీడిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహం ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. వాటిలో సూర్యుడు అతి…
Coconut Oil : కొబ్బరి నూనె... మన వంటగదిలో అందుబాటులో ఉండే అత్యంత సాధారణమైన వస్తువు. కానీ దీని ఉపయోగాలు…
Gym : ఇప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిన తరుణంలో వ్యాయామం ప్రతి ఒక్కరి జీవనశైలిలో భాగమవుతోంది. కానీ, వర్కౌట్ చేస్తూ…
Onions Black Spots : ఉల్లిపాయలపై కనిపించే నల్లటి మచ్చలు చాలామందిని ఆందోళనకు గురి చేస్తుంటాయి. అయితే ఈ మచ్చలు…
This website uses cookies.