Sri Reddy : కుక్క బుద్ది చూపించావు రా హైపర్ ఆది.. డ‌బ్బులు ఇస్తే ఏమైన చేస్తావా అంటూ హైప‌ర్ ఆదికి శ్రీరెడ్డి వార్నింగ్.. వీడియో

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: January 14, 2023, 10:00 am

Sri Reddy : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న విష‌యం తెలిసిందే. అందులో భాగంగా ఆయన తాజాగా శ్రీకాకుళంలో జనసేన ‘యువ శక్తి’ సభను నిర్వహించ‌గా, ఈ సభలో కమెడియన్ హైపర్ ఆది చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. పవన్‌ కళ్యాణ్ నోట ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నాను.. అనే మాట వినాలని ఉందని తెలిపిన హైప‌ర్ ఆది… ఈ సందర్భంగా హైపర్ ఆది ఏపీ మంత్రులపై సెటైర్లు వేశారు. మంత్రులకు శాఖలు ఎందుకు.. పవన్‌ని తిట్టే శాఖ ఒకటి పెట్టుకోండని సెటైర్స్ పేల్చారు..

నూటయాబై మంది ఎమ్మెల్యేలు ఒక్కడికి భయపడుతున్నారని, ప్రతివాడు తన పాపులారిటీ కోసం పవన్‌ కల్యాణ్‌ను విమర్శిస్తారనన్నార‌ని హైప‌ర్ ఆది అన్నాడు. ఆది ఇంకా మాట్లాడుతూ ఇక్కడికి వచ్చినవారు ఏ బీరు బాటిలో, బిర్యానీ కోసమో రాలేదని పవన్ మీద నమ్మకంతో వచ్చారని తెలిపాడు.. కౌలు రైతుల కష్టాలను తీర్చడం కోసం సినిమా ఒప్పుకున్న హీరో పవన్ కళ్యాణ్ మాత్రమేనని.. మీరేమో వ్యాపారం చేసుకుంటూ రాజకీయాలు చేసుకోవచ్చు.. కానీ ఏ వ్యాపారం లేని ఆయన మాత్రం సినిమాలు చేసుకుంటూ రాజకీయాలు చేయకూడదా అని ప్రశ్నించారు హైప‌ర్ ఆది. ప్రస్తుతం హైపర్ ఆది చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండ‌గా, శ్రీరెడ్డి దారుణ‌మైన కామెంట్స్

Sri Reddy Comments On Jabardasth Hyper Aadi

Sri Reddy Comments On Jabardasth Hyper Aadi

Sri Reddy : మండిప‌డ్డ శ్రీరెడ్డి..!!

చేసిన వీడియో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.హైప‌ర్ ఆది, రామ్ ప్ర‌సాద్‌ని ఎందుకు జ‌గ‌న్న బ‌ర్త్‌డేకి పిలిచారు. వాళ్లు రాక‌పోతే బ‌ర్త్ డే ఏమ‌న్నా ఆగిపోత‌దా. వారు మ‌రోసారి కుక్క బుద్ది చూపించారు. డ‌బ్బులు ఇస్తే ఏ గ‌డ్డైన తింటావా, ఏ పెంటైన నాకుతావా.. రోజా పిల‌వ‌గానే ఉరుకుతావా.. సాంగ్ కి డ్యాన్స్ చేయమంటే ఏదో కోతి చేష్ట‌లు చేశాడు. డ‌బ్బులు తీసుకొని జ‌గ‌న‌న్న బ‌ర్త్ డే విషెస్ చెప్ప‌లేదు. నోరు తెర‌వ‌లేదు. వాడిని పిలిచి ల‌క్ష‌లు ల‌క్ష‌లు ఇచ్చి ఎందుకు పరువు తీస్తున్నారు. ఆ స‌న్నాసి వెద‌వ రాక‌పోతే బ‌ర్త్ డే ఆగిపోత‌దా. ఎంత త‌ల‌పొగరు, ఎంత పొగ‌రు అంటూ శ్రీరెడ్డి ఫైర్ అయింది.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్ వేళ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. జీహెచ్ఎంసీపై జెండా పాతేందుకు భారీ వ్యూహం..!"

  2. "The Paradise Movie : నాని ‘ది ప్యారడైజ్’ అనౌన్స్‌మెంట్‌తో ఫ్యాన్స్ ఫిదా.. బాక్సాఫీస్ వద్ద మరో సంచలనం ఖాయమా?"

  3. "TN Seshan : ఆ ఒక్కడి దెబ్బతో నేతల వెన్నులో వణుకు.. భారత ఎన్నికల చరిత్రను మార్చేసిన టీఎన్ శేషన్ లెగసీ"

  4. "PM Kisan Annadata Sukhibhava : రైతులకు అదిరిపోయే దసరా కానుక.. ఒకేసారి ఖాతాల్లో రూ.6,000 జమ..?"

  5. "Ysrcp : వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమా? పవన్ కల్యాణ్ పార్టీలోకి వరుసగా కీలక నేతలు..!"

  6. "AP Liquor Scam : ఏపీ లిక్కర్ స్కామ్‌లో సంచలనం.. త్వరలోనే ఆ పెద్ద తలకాయల అరెస్ట్ ఖాయం..?"

  7. "Chiranjeevi Srikanth Odela : చిరంజీవి – శ్రీకాంత్ ఓదెల కాంబోలో ఊరమాస్ బ్లాక్‌బస్టర్.. కథ వింటే పూనకాలే..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp