Sri Reddy : ముందూ వెనకా పెద్ద పెద్దవి రెండు చూపిస్తూ .. శ్రీ రెడ్డి పొట్టి డ్రస్ లో డ్యాన్స్ ..!
Sri Reddy : శ్రీరెడ్డి .. ఈ పేరు తెలుగుతో పాటు తమిళ రాష్ట్రాల ప్రజలకి చాలా సుపరిచితం. టాలీవుడ్ రసికరాజులు గుట్టు రట్టు చేసిన శ్రీరెడ్డి ప్రస్తుతం చెన్నైలో ఉంటుంది. ఆ మధ్య డిప్రెషన్‌లోకి వెళ్లి మళ్లీ కోలుకున్న శ్రీరెడ్డి ఇప్పుడు మళ్లీ తన దైన శైలిలో రెచ్చిపోతుంది. ఆమె మార్క్ స్టైల్ ఇంటర్వ్యూలు ఇవ్వడంతో పాటు విలేజ్ వంటకాలతో గరిటె తిప్పుతూ యూట్యూబ్‌ని షేక్ ఆడిస్తుంది.. ఇలా తన ఫాలోవర్స్‌ని పెంచుకుంటుంది. ఒకప్పుడు ఈవిడని తెగ తిట్టిన వాళ్లు శ్రీరెడ్డి వంటకాలకు లొట్టలేస్తున్నారు. వంట అంటే ఏదో గరిటె తిప్పడం ఒక్కటే కాదండోయ్.. తన వంట చూసేవాళ్లకి నోరెళ్లబెట్టేట్టుగా తన భారీ అందాలను చూపిస్తూ రచ్చ రచ్చ చేస్తుంది.
మరోవైపు శ్రీరెడ్డి సోషల్ మీడియాలో కూడా తన గ్లామర్‌తో కేక పెట్టిస్తూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు పొట్టి నెక్కరులో తన థైస్ షో చేస్తూనే మరోవైపు ఎద ఎత్తులని చూపిస్తూ అందరి మతులు పోగొడుతుంది. శ్రీరెడ్డిని ఇలా చూసి వామ్మో ఏంది ఈ అందాల రచ్చ అంటూ లొట్టలేస్తున్నారు. శ్రీరెడ్డి కేక పెట్టించే అందాలకు ఫిదా అవుతున్నారు. తను వేసుకున్న బట్టలు చూస్తే ఎవరైన సరే నోరు వెళ్ళ పెట్టాల్సిందే. కేవలం తన ఫోటోలతోనే కాకుండా పలురకాల ట్వీట్ లతో వివాదాలు సృష్టిస్తూ ఉండగా, ఆమె ఏం చేసిన అది క్షణాల్లో వైరల్ గా మారుతూ ఉంటాయి.
Sri Reddy : వామ్మో.. ఈ రచ్చ ఏంది..
శ్రీరెడ్డి ఆస్తుల గురించి ఆమె కులం గురించి ఆమె పేరు గురించి నిత్యం సోషల్ మీడియాలో అనేక ప్రచారాలు జరుగుతూ ఉంటాయి. శ్రీరెడ్డి అసలు రెడ్డే కాదని కావాలనే ఆమె పేరు చివర తోక తగిలించుకుందని విమర్శించే వాళ్లకి గతంలోనే తన ఆధార్ కార్డ్ చూపిస్తూ గట్టిగా బదులు ఇచ్చింది. వైసీపీ పార్టీకి అండగా నిలుస్తూ ఆ పార్టీని ఎవరైన విమర్శించిన వారికి గట్టిగా బదులిస్తూ ఉంటుంది శ్రీరెడ్డి. ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ లోనే కాకుండా యూట్యూబ్ లో శ్రీరెడ్డి పేరు మీద ఓ ఛానల్ క్రియేట్ చేసి ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెంచుకుంది. ఇప్పటికీ చాలా వీడియోలు పంచుకోగా అవి ఎంతో వైరల్ అయ్యాయి.
View this post on Instagram