Sri Reddy : శ్రీ రెడ్డి కూర తింటే మీ ఆయన రొయ్య పెద్దగా అవ్వడం ఖాయమట..!
Sri Reddy : కాంట్రవర్షియల్ క్వీన్ శ్రీ రెడ్డి ఇటీవల కాలంలో యూట్యూబ్ లో ఎంత సందడి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చెన్నై వెళ్లినప్పటి నుండి యూట్యూబ్ లేదా సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తూ వస్తుంది. ఒకప్పుడు సామాజిక, రాజకీయ, సినిమాలపై యూట్యూబ్‌లో స్పందిస్తూ ఉండే శ్రీరెడ్డి ఇటీవల వీడియోలతో ఎక్కువగా అభిమానులను సంపాదించుకుంది. తాను చేస్తున్న వంట వీడియోలకు కాస్త అందాలతో కూడా గార్నిష్ చేస్తూ యూట్యూబ్‌లో నానా రచ్చ చేస్తుంది. తాజాగా పెద్ద రొయ్యల కూర వండింది. ఈ రొయ్య కూర తింటే మీ ఆయన రొయ్య కూడా పెద్దగా అవుతుంది అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్స్ కొట్టింది.
అంతేకాదు మధ్య మధ్య కొన్ని నీతి సూక్తులు కూడా చెప్పుకొచ్చింది. ఘుమఘుమలాడిస్తూ శ్రీ రెడ్డి చేసిన రొయ్యల కర్రీ అదిరిందనే చెప్పాలి. చూస్తుంటేనే కొందరు నెటిజన్స్ నోరూరిపోతుందని అంటున్నారు. ప్రస్తుతం శ్రీరెడ్డి వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుంది. ఇక శ్రీ రెడ్డి విషయానికి వస్తే ఓ దశలో ఆమె ఇండస్ట్రీని షేక్ చేశారు. ఆమె చేసిన మీటూ ఆరోపణలు ప్రకంనలు చేశారు. దగ్గుబాటి సురేష్ బాబు చిన్న కొడుకు అభిరామ్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోలు లీక్ చేశారు. మరి కొందరు ప్రముఖ నటులు అవకాశాలు పేరుతో వాడుకున్నారని ఓపెన్ అయ్యారు.
Sri Reddy : అదిరిపోయిందిగా..
పవన్ కళ్యాణ్, నాని, సింగర్ శ్రీరామ్ వంటి వారిపై కూడా సంచలన ఆరోపణలు చేసింది. శ్రీరెడ్డి న చ్చిన వాళ్ళను పొగుడుతూ గడిపేస్తూ ఉంటుంది. నచ్చని వాళ్లని తిడుతూ ఉంటుంది. అలాగే మత్తెక్కించే ఫోటోస్ షేర్ చేయడం, నెటిజెన్స్ అభిప్రాయాలు అడగడం ఆమెకు ఇష్టమైన వ్యవహారం. చెన్నైలో ఉంటున్న ఈ బ్యూటీకి సినిమా అవకాశాలు రావడం లేదు. 2021లో రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన క్లైమాక్స్ మూవీలో శ్రీరెడ్డి నటించారు. ఆ తర్వాత ఈమెకు ఎలాంటి ఆఫర్స్ రాలేదు. అందుకే సొంతగా యూట్యూబ్ ఛానల్ పెట్టారు. మరోవైపు సోషల్ మీడియాలోను తెగ సందడి చేస్తూ అలరిస్తుంది.