Sri Reddy : శ్రీరెడ్డి రచ్చ.. ఒంగినప్పుడు పైట జారితే ఇక అంతేనట..!
Sri Reddy : సోషల్ మీడియాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన భామ శ్రీరెడ్డి. ఈ అమ్మడు కాస్టింగ్ కౌచ్‌తో ఇండస్ట్రీతో పాటు సినీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. టాలీవుడ్ రసికరాజులు గుట్టు రట్టు చేసిన శ్రీరెడ్డిని ఇక్కడ నుండి బహిష్కరించడంతో చెన్నై చెక్కేసింది.ఇక అడపాదడపా హైదరాబాద్ వచ్చి పనులు చక్కబెట్టుకుని వెళ్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో శ్రీరెడ్డి స్టైల్ విలేజ్ వంటకాలతో గరిటె తిప్పుతూ యూట్యూబ్‌ని షేక్ ఆడిస్తున్న విషయ తెలిసిందే. వారానికి ఓ వీడియో చేస్తున్న శ్రీరెడ్డి.. తన ఫాలోవర్స్‌ని పెంచుకుంటుంది. ఒకప్పుడు యాక్ తూ..
అని తిట్టిన చాలామంది శ్రీరెడ్డి వంటకాలు చూసి లొట్టలేస్తున్నారు. యూట్యూబ్‌లో శ్రీరెడ్డి చేసే రచ్చ మాములుగా ఉంటుంది. ఈ అమ్మడు వంట అంటే ఏదో గరిటె తిప్పడం ఒక్కటే చేయదు.. తన వంట చూసేవాళ్లకి నోరెళ్లబెట్టేట్టుగా తన భారీ అందాలను సైతం బోనస్‌గా చూపిస్తూ యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ కొల్లగొడుతుంది శ్రీరెడ్డి. తాజాగా బేజ ఫ్రై చేసింది. ఇందుకోసం వంట చేసే పరిసరాలన్నింటిని క్లీన్ చేసి తన అందాల ఆరబోస్తూ మధ్య మధ్యలో డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడుతూ నానా రచ్చ చేసింది శ్రీరెడ్డి. ఇక కూలీల గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేసింది. శ్రీరెడ్డి చేసిన వంటకాలకి మాత్రం మంచి రెస్పాన్స్ వస్తుంది.
Sri Reddy : కొత్త వంటకం పరిచయం చేసిన శ్రీరెడ్డి..!
వివాదాలతో సహవాసం చేస్తూ.. ఎప్పుడూ ఏదో ఒక గొడవలో భాగం అవుతోన్న శ్రీరెడ్డి ఇటీవల వంటకాలతో అలరిస్తుండడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఈ అమ్మడు తన కెరీర్‌లో చేసింది తక్కువ సినిమాలే అయినా మరెవరికీ దక్కనంత క్రేజ్‌ను తన వ్యవహార శైలితో అందుకుంది. దీనికి కారణం సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ ఏదో ఒక పోస్టులు చేస్తూ రచ్చ చేస్తుండడంతో పాటు తరచూ అందాల విందు చేస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను వదులుతూ వచ్చింది శ్రీరెడ్డి.. అప్పుడప్పుడూ బూతుల రచ్చ కూడా చేస్తూ హాట్ టాపిక్‌గా మారుతుంది.
