Sri Reddy : శ్రీ రెడ్డిది చూశారా ఎంత పెద్ద‌గా ఉందో.. తెగ చూపించేస్తుందిగా..!

Authored By Sam C | The Telugu News | Updated on: August 15, 2022, 3:09 pm

Sri Reddy : సంచ‌ల‌న తార శ్రీ రెడ్డి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ అమ్మ‌డు ఏం చేసిన అది సెన్సేష‌నే. ఈమె క్యాస్టింగ్ కౌచ్ ద్వారా ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. ఈమె చేసిన ప‌నుల‌కి టాలీవుడ్ ఇండ‌స్ట్రీ దూరంగా పెట్ట‌డంతో చెన్నైకి వెళ్లి అక్క‌డ వంట‌కాల ప్రోగ్రాం మొద‌లు పెట్టింది. ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త వంట‌కాలు చేస్తూ నోరూరిస్తుంది. అంతేకాకుండా శ్రీరెడ్డి చేసిన వంటకాలకు సంబంధించిన వీడియోలు యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతున్నాయి.ఈ కుకింగ్ వీడియోల‌లో కూడా శ్రీ రెడ్డి కాస్త డోస్ పెంచుతూనే ఉంది.

ఒక‌వైపు త‌న అందాల‌ని ఆర‌బోస్తూనే మ‌రోవైపు ప‌లు విష‌యాల గురించి మాట్లాడుతూ ఆస‌క్తి పెంచుతోంది. తాజాగా స్క్విడ్ వంట‌కం గురించి మాట్లాడుతూ.. చూశారా ఎంత పెద్ద‌గా ఉందో అని డ‌బుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడుతుంది. నా బావ‌ది చూశారా ఎంత పెద్ద‌గా ఉందో అంటూ దారుణమైన కామెంట్స్ చేసింది. అలానే ఈ అమ్మ‌డు వెరైటీ విష‌యాల గురించి మాట్లాడుతూ వ‌చ్చింది. ఇందులో యువ‌త గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్య‌ల ప‌ట్ల పలువురు మండిప‌డుతున్నా కూడా శ్రీ రెడ్డి త‌గ్గేదే లే అన్న‌ట్టు దూసుకుపోతుంది. ఘాటు మిర్చి కారం క‌న్నా శ్రీ రెడ్డి కారం కాస్త ఎక్కువ‌గా ఉంద‌ని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు.

Sri Reddy Village Style Cooking Squid Recipie video

Sri Reddy Village Style Cooking Squid Recipie video

Sri Reddy : శ్రీరెడ్డి వంట‌కం..

శ్రీరెడ్డి తాజాగా చేసిన ఈ వంట‌కం వీడియో ప్ర‌స్తుతం నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.ఇప్పటివరకు ఈమె ఎన్నో రకాల మాంసాహారాలను తయారు చేసి అందరికీ తన స్టైల్ లో వంటలు ఎలా చేయాలో చూపించారు.ఈమె వంట వీడియోలకు కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అందాలను ఆరబోస్తూ చీరకట్టులో శ్రీరెడ్డి అచ్చం పల్లెటూరి యువతిల వంట వీడియోలను పోస్ట్ చేయడంతో ఈ వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. శ్రీరెడ్డి స్పైసీ రెసిపీస్ లిస్ట్‌లో చికెన్, మటన్, గోంగూర చికెన్, రోటి బెండకాయ పచ్చడి, రాగి సంగటి, మురుగన్ దాల్ విత్ పెసరట్టు, డైట్ చికెన్, పులిహోర ఇలా చెప్పుకుంటూ పోతే ఆమె వంటకాల లిస్ట్ పెద్దదే అని చెప్ప‌వ‌చ్చు.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp