Siri – Shrihan : శ్రీహాన్ పేరుని అక్కడ ట్యాటూ వేయించుకున్న సిరి.. అమ్మడి దూకుడు ఏమాత్రం తగ్గలేదు..!

Authored By Rame Samhith | The Telugu News | Published on: November 24, 2022, 7:40 pm

Siri – Shrihan : బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ టైం నడుస్తుంది. హౌస్ మెట్స్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి హౌస్ లో సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో శ్రీహాన్ కోసం లాస్ట్ సీజన్ కంటెస్టంట్ సిరి వచ్చింది. శ్రీహాన్, సిరి ఇద్దరు లవర్స్ అన్న విషయం తెలిసిందే. లాస్ట్ సీజన్ లో బయట శ్రీహాన్ ని ఉంచుకుని కూడా షణ్ముఖ్ కి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యింది సిరి. ఇక సీజన్ 6 లో కూడా శ్రీహాన్ కోసం హౌస్ లోకి వచ్చింది సిరి.

హౌస్ లోకి సిరి రాగానే శ్రీహాన్ బాగా ఎమోషనల్ అయ్యాడు. ఆమెని హగ్ చేసుకున్నాడు. 3 నెలలు ఎప్పుడూ సిరికి దూరంగా ఉండలేదని చెప్పాడు. ఇక సిరి కూడా శ్రీహాన్ కు ఒక స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చింది. సిరి తన మెడ మీద శ్రీహాన్ అని ట్యాటూ వేయించుకుంది. శ్రీహాన్ అది చూసి షాక్ అయ్యాడు. తను ఎప్పుడూ తనతోనే ఉండాలని సిరి అక్కడ ట్యాటూ వేయించుకుంది. శ్రీహాన్ సిరితో క్లోజ్ గా ఉండటాన్ని పెద్దగా పట్టించుకోలేదు సిరి. అంతేకాదు ఇనయా ఈమధ్య మా వాడిని పట్టించుకోవట్లేదు ఏంటి అని అన్నది సిరి.

srihan name tatoo in siri neck

srihan name tatoo in siri neck

ఆల్రెడీ హౌస్ లో ఉన్న ఎక్స్ పీరియన్స్ తో సిరి సీజన్ 6 హౌస్ ని థ్రిల్ ఫీల్ అయ్యింది. సిరితో పాటు బాబుని కూడా తీసుకురాగా అతనితో శ్రీహాన్ బాగా ఆడుకున్నాడి. ఇక వెళ్లలేక వెళ్లలేక శ్రీహాన్ ని వదిలి వెళ్లింది సిరి. మొత్తానికి సిరి రాకతో శ్రీహాన్ లో జోష్ పెరిగిందని చెప్పొచ్చు. శ్రీహాన్ ఆట తీరు గురించి కూడా ఇవ్వాల్సిన ఇన్ పుట్స్ అన్నిటినీ ఇచ్చేసింది సిరి. అంతేకాదు టాప్ 5 లో ఎవరు ఉండే ఛాన్స్ ఉంది. ఎవరెవరికి బయట ఫాలోయింగ్ ఉంది అన్నది సిరి శ్రీహాన్ కి క్లూస్ ఇచ్చింది.

Rame Samhith

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp