Shanmukh : షణ్ముక్‌కు సిరి లవర్ శ్రీహాన్ వార్నింగ్.. అలా చేస్తే అంతే..?

Authored By mallesh | The Telugu News | Updated on: December 23, 2021, 9:14 am

Shanmukh : తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ ఫైవ్ గత ఎపిసోడ్స్ తో పోల్చితే వెరీ డిఫరెంట్‌గా జరిగిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సీజన్ లో విన్నర్‌గా వీజే సన్నీ నిలిచాడు. అయితే, షణ్ముక్ జస్వంత్ గెలుస్తాడనే చాలా మంది అభిప్రాయపడ్డారు. కానీ, చివరకు వీజే సన్నీ విజేతగా నిలిచి టైటిల్ గెలుచుకున్నాడు. ఇకపోతే హౌజ్‌లో సిరి, షణ్ముక్ మధ్య ఫ్రెండ్ షిప్ హగ్స్, ముద్దుల గురించి అందరికీ తెలుసు. కాగా, తాజాగా ఆ సీన్లపై సిరి లవర్ శ్రీహాన్ స్పందించినట్లు వార్తలొస్తున్నాయి.

బిగ్ బాస్ హౌజ్‌లో ఇతర కంటెస్టెంట్స్‌తో పోల్చితే సిరి హన్మంత్, షణ్ముక్ జస్వంత్ చాలా క్లోజ్‌గా మూవ్ అయ్యారు. ఈ క్రమంలోనే తాము ఫ్రెండ్స్ అని చెప్తూనే హగ్స్ ఇచ్చుకున్నారు. దీని గురించి సోషల్ మీడియాలో డిస్కషన్ ఇప్పటికీ జరుగుతోంది. ఇకపోతే ఇటీవల కాలంలో సిరి హన్మంత్ ఇస్తున్న ఇంటర్వ్యూల్లో కూడా తాను షణ్ముక్ జస్వంత్ ఫ్రెండ్సని చెప్తోంది. దీంతో పలువురు ఫ్రెండ్స్ అలా హగ్స్ ఇచ్చుకోవడమేంటని అడుగుతున్నారు. మొత్తంగా హౌజ్‌లో సిరి షణ్ముక్‌తో చాలా క్లోజ్‌గా మూవ్ అయింది. ఇప్పటికీ, ఎప్పటికీ తన బెస్ట్ ఫ్రెండ్ షణ్ముక్ అని ఈ సందర్భంగా సిరి చెప్తోంది.

srihann gave warning Siri to shanmukh is ture

srihann gave warning Siri to shanmukh is ture

Shanmukh : షణ్ముక్ ఎలా రియాక్ట్ అవుతాడో మరి..

ఈ సంగతులు పక్కనబెడితే.. సిరి లవర్ శ్రీహాన్ ఇటీవల షణ్ముక్ జస్వంత్‌కు వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి. హౌజ్‌లో సిరి పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడని శ్రీహాన్ అన్నట్లు సమాచారం. అయితే, శ్రీహాన్ నిజంగానే షణ్ముక్ కు వార్నింగ్ ఇచ్చాడా ? అనే విషయమై క్లారిటీ అయితే లేదు. మొత్తంగా బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ముగిసినప్పటికీ కంటెస్టెంట్స్ గురించి ఇంకా సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతుండటం గమనార్హం. హౌజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సిరి.. షణ్ముక్ జస్వంత్‌ను కలవడానికి ప్రయత్నిస్తోందని కూడా వార్తలొస్తున్నాయి. చూడాలి మరి.. నిజంగానే వీరిరువురు మళ్లీ కలుస్తారో లేదో…

mallesh

No bio available for this author.

  1. "November Box Office : నవంబర్ మూడో వారం బాక్సాఫీస్ వద్ద రక్తపాతం.. క్రేజీ సినిమాల మధ్య బిగ్ ఫైట్ ఫిక్స్..!"

  2. "Prabhas Imanvi : ప్రభాస్ నుంచి ‘ఫౌజీ’ హీరోయిన్ ఇమాన్వీకి బర్త్‌డే సర్‌ప్రైజ్.. ఇన్ని రకాల వంటకాలా..!"

  3. "Jailer 2 Movie First Review : జైలర్ మూవీ ఫ‌స్ట్ రివ్యూ..!"

  4. "Ysrcp : ఉన్నదే 11 సీట్లు.. బిల్డప్ మాత్రం మామూలుగా లేదుగా! వైసీపీ హైడ్రామాపై నెటిజన్ల సెటైర్లు.!"

  5. "AP Local Elections : మున్సిపల్ సీట్ల పంపకంలో కూటమి బిగ్ ట్విస్ట్.. నేడే తేల్చేయనున్న టీడీపీ-జనసేన-బీజేపీ..!"

  6. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  7. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp