Home » Entertainment » Srivani Revealed Personal Life Secrets
Entertainment

Srivani :16 ఏళ్ల‌కే దుర్గం చెరువు తీసుకెళ్లి ముద్దు పెట్టాడు.. లైఫ్ సీక్రెట్స్ బ‌య‌ట‌పెట్టిన శ్రీవాణి..!

Authored By
vamana sai
The Telugu News | Published on: July 26, 2021, 6:30 am
Advertisement

Srivani : బుల్లితెరపై బాగా పాపులారిటీ ఉన్న నటి, యాంకర్ శ్రీవాణి. ఈమెది ప్రేమ వివాహం. శ్రీవాణి భర్త ఈవెంట్ ఆర్గనైజర్ అండ్ మానేజర్. శ్రీవాణి ఈటీవీలో ప్రసారమైన చంద్రముఖి సీరియల్ ద్వారా బాగా పాపులర్ నటి అయింది. ఆ తర్వాత పలు సీరియల్స్ లో చేసిన ఈమె సీరీయల్స్ లో బాగా స్థిరపడింది. ఇక ఇటీవల సాయి కుమార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఓ షోకి నవీనా యాట, గీతా సౌజన్య, ప్రశాంతిలతో కలిసి పాల్గొనింది. ఈ సందర్భంగా తన మొదటి ముద్దు అనుభవాన్ని బయటపెట్టింది.

Advertisement

srivani revealed personal life secrets

శ్రీవాణి కి 16 ఏళ్ళు ఉన్న సమయంలోనే విక్రం తో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. ఈ ప్రేమను విక్రం ..శ్రీవాణితో పంచుకోవడానికి అప్పట్లో ప్రేమికులకి ప్రైవేట్ ప్లేస్ అయిన దుర్గం చెరువు దగ్గరికి తీసుకువెళ్ళాడట. అక్కడ తనని ప్రేమిస్తున్నానని చెప్పి ఆ ప్రేమ ఎంత అనేది తెలిపేందుకు మొదటిసారి ముద్దు పెట్టుకున్నాడని ఓపెన్ గా పర్సనల్ లైఫ్ లో జరిగిన ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టింది. సాధారణంగా ఇలాంటి విషయాన్ని అంత ఈజీగా ఎవరూ బయటకి చెప్పరు.

Advertisement

Srivani : శ్రీవాణి 17ఏళ్ళకే ఇంట్లో వాళ్లని వదిలేసి విక్రం తో వెళ్ళి పెళ్ళి చేసుకుంది.

srivani revealed personal life secrets

కానీ శ్రీవాణి ముందు నుంచి చాలా డేర్ గా అన్ని విషయాలలో ఉంటారు. భర్త విక్రం కంటే తనే దూకుడుగా వ్యవహరిస్తారు. అందుకే ఇది వ్యక్తిగత విషయమైనా కూడా తప్పు చేయలేదనే కారణంతో ధైర్యంగా ఈ విషయాన్ని చెప్పింది. పెళ్ళికి ముందే మా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడి సరదాగా గడిపామని వెల్లడించింది. అలా గాఢంగా ప్రేమించుకున్న వీరు పెద్దలను కాదనే పెళ్ళి చేసుకున్నారు. శ్రీవాణి 17ఏళ్ళకే ఇంట్లో వాళ్లని వదిలేసి విక్రం తో వెళ్ళి పెళ్ళి చేసుకుంది. ప్రస్తుతం ఆమె జీవితం సాఫీగా సాగుతోంది. వరుసగా మంచి పాత్రల్లో నటిస్తోంది.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి ==>  షర్ట్ తీసి.. లోపల బటన్‌ కూడా తీసేసి ఏంటమ్మడు ఈ రచ్చ

ఇది కూడా చ‌ద‌వండి ==> సుమ-రాజీవ్ కనకాలతో సినిమా.. యంగ్ డైరెక్టర్ భారీ ప్లానింగ్

ఇది కూడా చ‌ద‌వండి ==> నేను బిజీగా ఉంటే ఆ పని నువ్వే చెయ్.. దీపిక పిల్లిని వాడేస్తున్న యాంకర్ రష్మి

ఇది కూడా చ‌ద‌వండి ==> అతని దగ్గరికి వారానికి రెండు సార్లు వెళ్తాను.. గుట్టువిప్పిన అనసూయ..!

Advertisement

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి