Pragya Jaiswal : షర్ట్ తీసి.. లోపల బటన్ కూడా తీసేసి ఏంటమ్మడు ఈ రచ్చ
Pragya Jaiswal కంచె సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్ Pragya Jaiswal. తెలుగు లో ఈ అమ్మడు ఇప్పుడిప్పుడే పెద్ద హీరోలకు జోడీగా నటిస్తోంది. ప్రస్తుతం ఈమె బాలకృష్ణకు జోడీగా నటిస్తున్న విషయం తెల్సిందే.

Pragya Jaiswal Latest Pic goes viral
అఖండ సినిమా షూటింగ్ ను దాదాపుగా పూర్తి చేసుకున్న ప్రగ్యా జైస్వాల్ Pragya Jaiswal ఆ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ వెయిట్ చేస్తోంది. తెలుగు లో ఈ అమ్మడు నటిస్తున్న సినిమాలు మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో ఈమె షేర్ చేస్తున్న ఫొటోలు మరియు వీడియోలు నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి.

Pragya Jaiswal Latest Pic goes viral
ప్రగ్యా జైస్వాల్ తాజా ఫొటో నెట్టింట వైరల్ Pragya Jaiswal
తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. షర్ట్ బటన్ తీసేసి లోపల ఉన్న ఇన్నర్ బటన్స్ కూడా తొలగించి రెచ్చ గొట్టే విధంగా ఒంపు సొంపులను ఒలకబోస్తూ అందరిని షాక్ కు గురి చేస్తున్న ముద్దుగుమ్మ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ అమ్మడి అందాల ఆరబోతకు జనాలు ఫిదా అవుతున్నారు.

Pragya Jaiswal Latest Pic goes viral
నెటిజన్స్ ఇంత అందగత్తెకు సినిమాల్లో ఎందుకు ఆఫర్లు రావడం లేదు… ప్రభాస్ మహేష్ బాబు వంటి స్టార్స్ కళ్లు మూసుకుని ఉన్నారా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ముందు ముందు అయినా ఈ అమ్మడి అందాలకు తగ్గట్లుగా ఆఫర్లు రావాలని కోరుకుంటున్నాం అంటూ అభిమానులు సోషల్ మీడియాలో ఈ ఫోటోలను షేర్ చేస్తున్నారు.

Pragya Jaiswal Latest Pic goes viral
ఇది కూడా చదవండి ==> పవన్ కళ్యణ్ బాలు మూవీలో చిన్నారి ఇప్పుడు ముంబై మోడల్స్‌నే మించిపోయింది చూశారా
ఇది కూడా చదవండి ==> అతని దగ్గరికి వారానికి రెండు సార్లు వెళ్తాను.. గుట్టువిప్పిన అనసూయ..!
ఇది కూడా చదవండి ==> నేను బిజీగా ఉంటే ఆ పని నువ్వే చెయ్.. దీపిక పిల్లిని వాడేస్తున్న యాంకర్ రష్మి
ఇది కూడా చదవండి ==> సుమ-రాజీవ్ కనకాలతో సినిమా.. యంగ్ డైరెక్టర్ భారీ ప్లానింగ్