Home » Entertainment » Sruthi Hassan Beautiful Pics In Black Dress
Entertainment

Sruthi Hassan: బ్లాక్ డ్రెస్‌లో ఎత్తైన అందాలు చూపిస్తూ కాక‌రేపుతున్న శృతి హాస‌న్

Authored By
Sam C
The Telugu News | Published on: August 14, 2022, 2:00 pm
Advertisement

Sruthi Hassan : క‌మ‌ల్ గారాల ప‌ట్టి శృతి హాస‌న్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. మ‌ల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్‌గా ఎంద‌రో మ‌న‌సులు గెలుచుకున్న శృతి హాస‌న్ ల‌వ్ మేట‌ర్‌తో కూడా వార్త‌ల‌లో నిలుస్తుంటుంది. కొండంత అండ తండ్రి బ్యాక్ గ్రౌండ్ ఉన్న.. హీరోయిన్‌గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇపుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో సీనియర్ హీరోలకు బెస్ట్ ఆప్షన్‌లా మారింది. గతేడాది రవితేజ సరసన క్రాక్‌లో ఈ భామ అదరగొట్టింది. ఆ తర్వాత శృతి హాసన్ తెలుగులో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రంలో మెరిసింది. ప్రస్తుతం ఈ భామ ప్రభాస్ ‘సలార్’తో పాటు బాలయ్య 107వ చిత్రంతో పాటు చిరంజీవి, బాబీ సినిమాల్లో కథానాయికగా కనిపించనుంది.

Advertisement

Sruthi Hassan : శృతి ఆర‌బోత‌..

పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రం రూపంలో శృతి హాసన్ కు అదృష్టం వరించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సెన్సేషన్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం తర్వాత శృతి హాసన్ కు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. వరుసగా విజయాలు కూడా దక్కడంతో శృతి హాసన్ సౌత్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో కూడా రచ్చ చేస్తుంటుంది. లేటెస్ట్ గా శృతి హాసన్ నెట్టింట్లో గ్లామర్ మెరుపులు మెరిపిస్తున్న అందమైన ఫోటోలని పోస్ట్ చేసింది. కళ్ళు చెదిరేలా మిరిమిట్లు గొలిపే అందంతో శృతి హాసన్ అందాలను వలకబోసింది. బ్లాక్ డ్రెస్ లో శృతి హాసన్ నాజూకు అందాలు చూసి కుర్రాళ్లు మైమ‌ర‌చిపోతున్నారు.

Sruthi Hassan Beautiful Pics In Black Dress

Advertisement

తరచుగా శృతిహాసన్ మ్యూజిక్ వీడియోలు చేయడం చూస్తూనే ఉన్నాం. అలాగే విభిన్నమైన ఫోటో షూట్స్ కూడా చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం శృతి హాసన్ ప్రభాస్ కి జోడిగా పాన్ ఇండియా మూవీ సలార్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. టీవల శృతి హాసన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 13 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తనని ఆదరించిన అభిమానులకు, అవకాశాలిచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు చెబుతూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. తన బ్యూటిఫుల్ జర్నీని గుర్తు చేసుకుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి