Star Director Wife : అస‌లు హీరోయిన్ ఏం స‌రిపోతారు.. ఆ డైరెక్ట‌ర్ భార్య ఇంత అందంగా ఉంది..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Star Director Wife : అస‌లు హీరోయిన్ ఏం స‌రిపోతారు.. ఆ డైరెక్ట‌ర్ భార్య ఇంత అందంగా ఉంది..!

Star Director Wife  : ఒకప్పుడు హీరోయిన్స్ మాత్ర‌మే త‌మ అంద‌చందాల‌తో ప్రేక్ష‌కుల‌ని అలరిస్తూ ఉంటారు. కాని ఇప్పుడు హీరోల భార్య‌లు, ద‌ర్శ‌కుల భార్య‌లు, నిర్మాత‌ల భార్య‌లు కేక పెట్టించే అందాల‌తో కైపెక్కిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో అట్లీ స‌త‌మ‌ణి కూడా గ్లామ‌ర్‌తో అద‌ర‌గొట్టేస్తుంది. అట్లీ కుమార్ అసలు పేరు అరుణ్ కుమార్. అతడి భార్యనే కృష్ణ ప్రియ.. అలియాస్ ప్రియా అట్లీ. ప్రియా పలు సినిమాల్లో, సీరియల్స్ నటించేది. అప్పట్లో అట్లీ ఎస్. శంకర్ దగ్గర […]

 Authored By ramu | The Telugu News | Updated on :7 June 2024,9:00 pm

Star Director Wife  : ఒకప్పుడు హీరోయిన్స్ మాత్ర‌మే త‌మ అంద‌చందాల‌తో ప్రేక్ష‌కుల‌ని అలరిస్తూ ఉంటారు. కాని ఇప్పుడు హీరోల భార్య‌లు, ద‌ర్శ‌కుల భార్య‌లు, నిర్మాత‌ల భార్య‌లు కేక పెట్టించే అందాల‌తో కైపెక్కిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో అట్లీ స‌త‌మ‌ణి కూడా గ్లామ‌ర్‌తో అద‌ర‌గొట్టేస్తుంది. అట్లీ కుమార్ అసలు పేరు అరుణ్ కుమార్. అతడి భార్యనే కృష్ణ ప్రియ.. అలియాస్ ప్రియా అట్లీ. ప్రియా పలు సినిమాల్లో, సీరియల్స్ నటించేది. అప్పట్లో అట్లీ ఎస్. శంకర్ దగ్గర అసిస్టెంట్‌గా చేసేవాడు. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా వీరిద్దరూ కలుసుకున్నారు.ఇద్దరి అభిప్రాయాలు ఒక‌టే కావ‌డంతో ప్ర‌పోజ్ చేసుకున్నారు. 2014లో వీరిద్దరూ ఒక్కటయ్యారు. ఇక అక్కడ నుండి వరుస విజయాలతో దూసుకెళ్లాడు అట్లీ.

Star Director Wife హీరోయిన్‌కి త‌క్కువే కాదు..

తేరీ, మెర్సల్, బిగిల్ వంటి సినిమాలే కాకుండా.. ఏకంగా బాలీవుడ్ బాద్ షా షారూఖ్ తో సినిమా తీసే ఛాన్స్ కొట్టేశాడు. జవాన్ మూవీ తెరకెక్కించగా.. ఈ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇక వీరు ఓ నిర్మాణ సంస‌థ‌ని ఏర్పాటు చేయ‌గా, దానికి ఏ ఫ‌ర్ యాపిల్ కంపెనీ అనే పేరు పెట్టారు. కొన్ని రోజుల క్రితం వీరికి బాబు జ‌న్మించాడు. ప్రియా త‌న బాబు బాగోగులు చూసుకుంటూనే నిర్మాణ రంగాన్ని కూడా చూసుకుంటుంది. ఇక సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ ఫోటోల‌తో తెగ ర‌చ్చ చేస్తుంటుంది. ఈమె ఓ పిల్లాడి తల్లా అంటే మాత్రం ఆశ్చర్యమేయకమానదు.నిజానికి కృష్ణప్రియ మొదట్లో సీరియల్లో, సినిమాల్లో నటిస్తూ నటిగా మంచి బిజీగా ఉండేది.

Star Director Wife అస‌లు హీరోయిన్ ఏం స‌రిపోతారు ఆ డైరెక్ట‌ర్ భార్య ఇంత అందంగా ఉంది

Star Director Wife : అస‌లు హీరోయిన్ ఏం స‌రిపోతారు.. ఆ డైరెక్ట‌ర్ భార్య ఇంత అందంగా ఉంది..!

కాని పెళ్లి త‌ర్వాత సినిమాలు మానేసి కేవ‌ల నిర్మాణ ప‌నులు చూసుకుంటుంది. సోష‌ల్ మీడియాలో రచ్చ చేస్తుంటుంది. ప్రియాని తాజా ఫొటోల‌లో చూస్తే హీరోయిన్స్ కూడా ఏం ప‌నికి రారు అంటారు. బాబుకి త‌ల్లి అయిన కూడా ఎంత అందంగా ఉంద‌ని అంటున్నారు.ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డి పిక్స్ నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఇక అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీతో ఓ మాస్ యాక్షన్ మూవీని చేయనున్నాడని తెలిసిందే. ఈ సెన్సేషనల్ కాంబినేషన్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా ఈ ఏప్రిల్ 8న విడుదలకానుందని అంటున్నారు. ఈ విషయంలో త్వరలో ఓ ప్రకటనరానుంది. ఇక ఈ సినిమాను సన్ పిశ్చర్స్ నిర్మిస్తోందట. అనిరుధ్ సంగీతం అందించనున్నారని తెలుస్తోంది.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది