Tollywood : ఆగలేక కారవాన్‌లోకి పరిగెత్తిన స్టార్ హీరో.. అందులోనే హీరోయిన్‌తో పని కానిచ్చేశాడు

Advertisement

Tollywood : సినిమా ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్ల మధ్య ఫ్రెండ్ షిప్ అనేది కామన్. కొందరి మధ్య ఆ స్నేహం కాస్త దాటి ముందుకెళ్తుంది. అలా ప్రేమలో మునిగి పెళ్లి చేసుకున్న హీరోహీరోయిన్లను చాలామందిని చూశాం. పెళ్లి చేసుకోకుండా కేవలం డేటింగ్ చేసి ఆ తర్వాత విడిపోయిన జంటలనూ చూశాం. పెళ్లి చేసుకొని పిల్లలను కని ఆ తర్వాత ఇద్దరికీ పడక విడాకులు తీసుకున్నవాళ్లనూ చూశాం. ఇలా రకరకాల నటులు ఉంటారు ఇండస్ట్రీలో.

నిజానికి ఏ హీరో అయినా.. ఏ హీరోయిన్ అయినా.. వాళ్లు ఏ సినిమాలో నటిస్తే ఆ సినిమాలోని నటులతో సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు క్లోజ్ గానే మూవ్ అవుతుంటారు. అవి ఒక్కోసారి హద్దు దాటుతుంటాయి. తాజాగా అదే జరిగింది. ఓ స్టార్ హీరో సినిమా ఇటీవల ప్రారంభం అయింది. ఆ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ తో ఆ హీరో చాలా అడ్వాన్స్ అవుతున్నాడట.ఆ హీరోయిన్.. సదరు హీరోకు తెగ నచ్చేసిందట. దీంతో ఆ హీరోయిన్ వెంటనే పడుతున్నాడట ఆ హీరో. సినిమా షూటింగ్ అయిపోగానే ఆ హీరో వెంట పడుతున్నాడట.

Advertisement
star hero and heroine in tollywood meets in caravan
star hero and heroine in tollywood meets in caravan

Tollywood : ఆ హీరోయిన్ అంటే పడి చచ్చిపోతున్న హీరో

హీరో కారవాన్ లోనే 24 గంటలు గడుపుతోందట ఆ హీరోయిన్. గంటలు గంటలు ఇద్దరూ కారవాన్ లో ఉండటం చూసి సినిమా యూనిట్ కూడా గుసగుసలాడుకుంటున్నారట. అసలే ఆయన పెద్ద హీరో. కానీ కొంచెం అమ్మాయిల వీక్ నెస్ ఉంది. అది ఇప్పుడు సినిమా షూటింగ్ మీద ఎఫెక్ట్ పడుతోందని దర్శకనిర్మాతలు తలలు పట్టుకుంటున్నారట. డైరెక్టర్ కూడా పెద్ద డైరెక్టరే. కానీ.. హీరో.. హీరోయిన్లు ఇలా షూటింగ్ టైమ్ లోనే రొమాన్స్ చేసుకుంటూ ఉంటే.. సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తయ్యేది అని ఆ డైరెక్టర్ తలలు పట్టుకుంటున్నాడట.

Advertisement
Advertisement