
Star hero slap cheek to Meena in shooting
Meena : హీరోయిన్ మీనా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. అప్పట్లో చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున లాంటి స్టార్ హీరోలందరితో కలిసి నటించి మెప్పించింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా స్టార్ హీరోలు అందరితో జతకట్టింది. బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మీనా అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న మీనా ఇటీవల ఆమె భర్త విద్యాసాగర్ మరణించడం వలన వార్తల్లో నిలిచింది. చిన్న వయసులో భర్త కోల్పోవడంతో మీనా రెండో పెళ్లి చేసుకుంటుంది అని వార్తలు వచ్చాయి కానీ అవి నిజం కాదని తేలింది.
ఇకపోతే మీనా తెలుగులో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించింది. అందులో ఒకటి ‘ సీతారామయ్యగారి మనవరాలు ‘. సంస్కృతి, సాంప్రదాయాన్ని చూపించే ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అంతేకాదు ఈ సినిమాకి మూడు ఫిలింఫేర్ అవార్డులు, 4 నంది అవార్డులు వచ్చాయి. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు కీలక పాత్ర పోషించారు. ఆయన మనుమరాలిగా మీనా నటించింది. అయితే మొదటగా ఈ సినిమాని కృష్ణ గారితో చేయాలని అనుకున్నారు కానీ కృష్ణ గారు స్క్రీన్ పై తనని తాను చూసుకొని బాగోలేనని ఏఎన్నార్ ని చేయమని సలహా ఇచ్చారట.
Star hero slap cheek to Meena in shooting
ఇక ముందుగా ఈ సినిమాలో ఏఎన్ఆర్ మనవరాలు శ్రీదేవిని తీసుకోవాలనుకున్నారు కానీ ఆమె నో చెప్పడంతో మీనాకి అవకాశం వచ్చింది. అయితే ఈ సినిమాలో నటించేటప్పటికి మీనాకి పెద్దవారితో ఎలా ప్రవర్తించాలో తెలియదట. షూటింగ్లో ఏఎన్ఆర్ ముందు కాలి మీద కాలు వేసుకొని కూర్చొని ఆయన వచ్చిన లేవలేదట. దాంతో ప్రవర్తనను గమనించిన ఎఏన్నార్ ఆమెను మందలిచ్చారు. ఇండస్ట్రీలో ఎదగాలంటే ఇలా పెద్దవారికి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉంటే ఇండస్ట్రీలో ఎదగలేవు. ముందుగా పెద్దవారిని ఎలా గౌరవించాలో తెలుసుకో అని గట్టిగా మందలిచ్చారట. అయితే ఈ విషయాన్ని అప్పట్లో ఏఎన్ఆర్ మీనా చంప పగలగొట్టారంటూ రూమర్ క్రియేట్ చేసి వైరల్ చేశారు. కానీ అసలు జరిగింది మాత్రం ఇది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.