Star Hero : అందరికీ నచ్చిన అంత పెద్ద స్టార్ హీరో .. మూడు సార్లు బలవంతంగా పెళ్ళాం తో అబార్షన్ చేయించాడు..!!
Star Hero : ప్రస్తుతం ప్రపంచం టెక్నాలజీతో దూసుకెళ్తోంది. ఆడ , మగ తేడా లేకుండా అందరూ అన్ని రంగాలలో సాధిస్తున్నారు. మగ వాళ్లకు పోటీగా ఆడవాళ్లు తమదైన స్టైల్ లో విజయాలను అందుకుంటూ తమ కీర్తి పతాకాన్ని ఎగరేస్తున్నారు. కానీ ఎక్కడో ఒకచోట ఆడవాళ్ళను మగవాళ్ళు తొక్కేయడానికి ట్రై చేస్తున్నారు. అంతే కాదు కడుపులో ఆడపిల్ల అని తెలియగానే కడుపులోనే పిండాన్ని చంపేస్తున్నారు. కేవలం సామాన్యులే కాదు సెలబ్రిటీస్ కూడా వారసుడు కోసం అలానే చేస్తున్నారు. […]
Star Hero : ప్రస్తుతం ప్రపంచం టెక్నాలజీతో దూసుకెళ్తోంది. ఆడ , మగ తేడా లేకుండా అందరూ అన్ని రంగాలలో సాధిస్తున్నారు. మగ వాళ్లకు పోటీగా ఆడవాళ్లు తమదైన స్టైల్ లో విజయాలను అందుకుంటూ తమ కీర్తి పతాకాన్ని ఎగరేస్తున్నారు. కానీ ఎక్కడో ఒకచోట ఆడవాళ్ళను మగవాళ్ళు తొక్కేయడానికి ట్రై చేస్తున్నారు. అంతే కాదు కడుపులో ఆడపిల్ల అని తెలియగానే కడుపులోనే పిండాన్ని చంపేస్తున్నారు. కేవలం సామాన్యులే కాదు సెలబ్రిటీస్ కూడా వారసుడు కోసం అలానే చేస్తున్నారు. రీసెంట్గా అలాంటి ఓ విషయం బయటికి వచ్చి సంచలనంగా మారింది.
ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న హీరో పెళ్లి అయ్యి చాలా కాలం అయింది. ప్రస్తుతం భార్య పిల్లలతో లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఈ హీరో వారసుడి కోసం భార్యకు మూడు నాలుగు సార్లు అబార్షన్ చేయించాడని న్యూస్ వైరల్ అవుతుంది. వరుసగా ఆడపిల్లలు పుట్టడంతో కొడుకు కోసం బాగా ట్రై చేశాడట. చివరికి కొడుకును సాధించాడు. అయితే అలా కొడుకుని సాధించడానికి భార్యని చిత్రహింసలు పెట్టాడు. మూడుసార్లకు పైన అబార్షన్ చేయించి ఆమె శరీరాన్ని గుల్ల గుల్ల చేశారు అనే న్యూస్ వైరల్ అవుతుంది. అంతేకాదు స్టార్ హీరో తండ్రి కూడా
వారసుడి కోసం కోడలిని బలవంతంగా అబార్షన్ చేయించారట. ఇప్పటికి ఇండస్ట్రీలో ఈమె పేరు వైరల్ అవుతూనే ఉంటుంది. ఇక ఈమె బయట ఎక్కడ కనిపించదు. కేవలం తన ఫ్యామిలీ ఫంక్షన్స్ లో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో స్టార్ హీరో వారసుడు కోసం భార్యని చిత్రహింసలు పెట్టాడని న్యూస్ వైరల్ అవుతుంది. కాలం మారుతున్న ఆడపిల్లపై జరుగుతున్న అన్యాయాలు ఎప్పటికీ ఆగడం లేదు. వారసుడి కోసం ఆడపిల్లను కడుపులోనే చంపేసుకుంటున్నారు. ఇలాంటివన్నీ ఎప్పుడు ఆగుతాయో ఏంటో!