Star Heroine : ఎంత ఒళ్ళు పొగరు కాకపోతే ఆ హీరోయిన్ ఇలాంటి పని చేస్తుంది.. నువేమన్నా పెద్ద ఫిగర్ అనుకుంటున్నావా తల్లీ..!

Authored By Breaking News 2 | The Telugu News | Updated on : 8 January 2023, 2:00 pm

Star Heroine : మాళవిక మోహనన్ తెలుసు కదా. తెలుగులో తను హీరోయిన్ కాదు కానీ.. తమిళం, మలయాళంలో స్టార్ హీరోయిన్. కానీ.. తాజాగా తనకు తెలుగులోనూ తొలి ఆఫర్ దక్కింది. అది కూడా మామూలు ప్రాజెక్ట్ కాదు. పాన్ ఇండియా మూవీ. అది కూడా పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సరసన నటిస్తోంది మాళవిక. ఇది ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఫేమస్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో వస్తున్న మూవీ ఇది. ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే పేరు పెట్టినట్టు తెలుస్తోంది. ప్రభాస్ సరసన తొలి సారి తెలుగులో అవకాశం చేజిక్కించుకుంది మాళవిక.

అయితే.. తమిళం, మలయాళం కంటే కూడా తెలుగులోనే తను ఎక్కువగా రాణించాలని కలలు కంటోంది. అందుకే హద్దులు చెరిపేసుకొని మరీ సోషల్ మీడియాలో గ్లామర్ షోను ప్రదర్శిస్తోంది. అవి మామూలు ఫోటోలు కావు. అల్ట్రా గ్లామరస్ ఫోటోలు అవి. ఆ ఫోటోలు చూసి నెటిజన్లు అయితే తట్టుకోలేకపోతున్నారు. అసలు.. తెలుగులో ఇప్పటి వరకు ఒక్క సినిమాలో కూడా నటించుకున్నా.. తనకు తెలుగులోనూ సూపర్ డూపర్ ఫాలోయింగ్ ఉంది అంటే.. తన క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

Star Heroine malavika mohanan post goes viral

Star Heroine malavika mohanan post goes viral

Star Heroine : 2013 లో మలయాళం సినిమాతో తెరంగేట్రం చేసిన మాళవిక

2013 లో మలయాళం సినిమా… పట్టం పోల్ తో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది మాళవిక. ఆ తర్వాత భారీ బడ్జెట్ సినిమాల్లో నటించింది మాళవిక. ఆ తర్వాత తమిళంలోనూ తనకు చాలా అవకాశాలు వచ్చాయి. దీంతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. అప్పటి నుంచే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మాళవిక తాజాగా ఇన్ స్టాలో న్యూ ఇయర్ వేడుకల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. కొత్త సంవత్సరం వేడుకలను మాళవిక ఏకంగా హిమాలయాల్లో జరుపుకుందట. దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp