Star Heroins : పెళ్లి అయ్యి తల్లులు కూడా అయ్యారు కానీ .. పైన మొత్తం ఇప్పేసిన టాప్ హీరోయిన్ లు ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Star Heroins : పెళ్లి అయ్యి తల్లులు కూడా అయ్యారు కానీ .. పైన మొత్తం ఇప్పేసిన టాప్ హీరోయిన్ లు !

 Authored By prabhas | The Telugu News | Updated on :28 November 2022,9:40 pm

Star Heroins : చాలామంది హీరోయిన్స్ పెళ్లి అయ్యి తల్లి అయినా కూడా తమ ఫిజిక్ ని కాపాడుకోవడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. దాదాపుగా పెళ్లయిన వారందరూ ఎంతో జాగ్రత్తగా తమ ఫిజిక్ పై శ్రద్ధ చూపుతున్నారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఏ ఇండస్ట్రీలో అయినా హీరోయిన్స్ తమ అందాన్ని అదుపు తప్పనియ్యడం లేదు. జీరో సైజ్ ఉన్న హీరోయిన్స్ తల్లి అయ్యాక కూడా బిడ్డ పుట్టిన ఏడాదికి తిరిగి అదే ఆకారానికి వచ్చేస్తున్నారు. పిల్లలు పుడితే చాలామంది లావు అవుతారు. దాన్ని తగ్గించుకొని పెళ్ళికి ముందు ఎలా ఉన్నారో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా అలాగే ఉంటున్నారు.

దీనికోసం క్రమం తప్పకుండా ప్రతిరోజు కసురత్తులు చేయడం వంటివి చేస్తున్నారు. ఇటీవల కాజల్ అగర్వాల్ ఓ బిడ్డకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఫిజిక్ పరంగా కాజాల్ లో చాలా మార్పులు వచ్చాయి. దీనిపై నేటిజన్స్ కొన్ని కామెంట్స్ చేశారు. దీనికి కాజల్ బాధపడకుండా తల్లి అయ్యాక ముఖంలో, ఎద భాగంలో అలాగే శరీరంలో ఆనుకోని మార్పులు వస్తాయి. దీనికి కామెంట్స్ చేయాల్సిన పనిలేదు అని చెప్పింది. మళ్లీ తన వర్కౌట్స్ చేసి చాలావరకు నాజూకుగా తయారైంది.

star heroines struggling after marriage

star heroines struggling after marriage

కాజల్ ఇప్పుడు చూస్తే చాలా సన్నగా అందంగా తయారయింది. అలాగే శ్రీయ కూడా తల్లి అయినా మునుపటి ఆకారానికి వచ్చింది. శ్రియ నాలుగు పదుల వయసుకు దగ్గర పడుతున్న తల్లి అయినా,ఆమె అందం ఏమాత్రం చెక్కుచెదరట్లేదు. ఇక నయనతార సరోగసి ద్వారా తల్లి అయిన సంగతి తెలిసిందే. దీనికి కారణం నయన్ ఇంకా కొన్నేళ్ళు హీరోయిన్ గా కొనసాగాలనుకోవడమే. పిల్లలు పుట్టాక శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి, కమర్షియల్ సినిమాలలో నటించలేమని, అందాల ఆరబోత తప్పనిసరి అని హీరోయిన్స్ తల్లి అయ్యాక కూడా జీరో సైజ్ ను మైంటైన్ చేస్తున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది