Rangasthalam: రామ్ చ‌ర‌ణ్‌ – స‌మంత‌ ‘లిప్ లాక్‌’ వెనుక జరిగిన అసలు క‌థ‌ ఎవరికైనా తెలుసా..?

Authored By vamana sai | The Telugu News | Updated on: September 5, 2021, 8:48 pm

Rangasthalam: గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంగా తెలుగు సినిమాలో హీరో, హీరోయిన్స్ మధ్య లిప్ లాక్ సీన్స్ బాగా ఎక్కువయ్యాయి. ప్రత్యేకంగా యూత్‌ఫుల్ రొమాంటిక్ జోనర్ అంటూ యువతను టార్గెట్ చేసి కొన్ని సినిమాలు తీస్తున్నారు. అలాంటి సినిమాలలో హీరో, హీయిన్స్ మధ్య ఉండే రొమాంటిక్ సీన్స్, అందులో భాగంగా లిప్ లాక్స్ పెట్టి జనాలను ఆకట్టుకుంటున్నారు. ఇక స్టార్ హీరో, హీరోయిన్ మధ్య లిప్ లాక్ సీన్ ఉందని సినిమా రిలీజ్‌కి ముందు నుంచి పోస్టర్స్ తో హింట్ ఇస్తూ అంచనాలు పెంచుతారు. దాంతో అభిమానుల్లో ఆసక్తి రెట్టింపు అవుతుంది. అలా రెట్టింపు అయిన సినిమా రంగస్థలం.

story behind charan samantha in rangasthalam

story behind charan samantha in rangasthalam

ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌-సమంత జంటగా నటించారు. సుకుమార్ దర్శకత్వం వహించారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన రంగస్థలం భారీ కమర్షియల్ సక్సెస్ అందుకుంది. ,మైత్రీ మూవీ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాకి విమర్శకుల ప్రశంసలతో పాటు అవార్డులు దక్కాయి. చెవిటి వాడిగా చరణ్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా చేశాడు. ఈ సినిమాకి దేవీశ్రీప్రసాద్ అందించిన సంగీతం మెయిన్ హైలెట్‌గా నిలిచింది. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ సినిమాకి మరో ప్లస్ పాయింట్. ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్న రంగస్థలం సినిమాలో అన్నిటికంటే పెద్ద ప్లస్ పాయింట్ చరణ్ – సమంతల లిప్ కిస్.

Rangasthalam: నిజంగానే సమంత, రామ్ చ‌ర‌ణ్‌కి లిప్ లాక్ పెట్టేసింది.

అప్పటికే నాగ చైతన్యతో పెళ్ళైన సమంత, చరణ్‌కి ఎలా కిస్ పెట్టిందో అని అందరూ ఆసక్తిగా మాట్లాడుకున్నారు. దాని వెనక అసలు జరిగిన కథ ఇదే. చరణ్‌కి కథ చెప్పినప్పుడే ఈ కిస్ సీన్ గురించి సుకుమార్ చెప్పాడట. కానీ చరణ్ భార్య ఉపాసన బాధపడుతుందని చరణ్ నో అన్నాడట.

story behind charan samantha in rangasthalam

story behind charan samantha in rangasthalam

తీరా షూటింగ్ సమయం వచ్చేసరికి లిప్ లాక్ పెట్టు..చరణ్ పెదాలు చాలా క్లోజ్‌గా వస్తాయి అంతే..తర్వాత గ్రాఫిక్స్  లో సీన్ చీట్ చేద్దామని సమంతకి సుకుమార్ సీన్ వివరించాడట. అయితే షాట్ రెడీ అనగానే నిజంగానే సమంత, రామ్ చ‌ర‌ణ్‌కి లిప్ లాక్ పెట్టేసింది. సహజంగా వచ్చిన ఆ సీన్ సినిమాకి చాలా హైలెట్ అయింది. కానీ నిజంగా సమంత ముద్దు పెట్టుకున్నందుకు చరణ్ సుకుమార్ మీద కాస్త రుస రుసలాడట. తర్వాత కథలో ఆ సీన్‌కి ఇంపార్టెన్స్ వల్ల లైట్ తీసుకున్నారట.

vamana sai

No bio available for this author.

  1. "Bigg Boss Telugu 10 : నాగార్జున మాస్ వార్నింగ్.. ఝాన్సీ గుట్టు రట్టు!"

  2. "AP Local Elections : బిగ్ బ్రేకింగ్‌ స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు.. ఎవరికి ఎన్ని సీట్లు..?"

  3. "Delhi Protests : ఢిల్లీలో పైచేయి ఎవరిది? అరెస్టులు, నిరసనలతో కేంద్రానికి కొత్త సవాల్!"

  4. "Chandrababu : బీసీ సంక్షేమంలో చంద్రబాబు మార్క్.. 34 శాతం రిజర్వేషన్ల హామీతో వైసీపీకి భారీ చెక్..?"

  5. "Ranabaali : తెలంగాణ హీరో రాయలసీమ యాసను ఎలా పట్టుకున్నాడు? విజయ్ దేవరకొండ సంచలన ప్రయోగం వెనుక సీక్రెట్ ఇదే!"

  6. "AP Cabinet Meeting : స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం.. విపక్షాలకు మైండ్ బ్లాక్..!"

  7. "Vijay Tvk : విజయ్ టీవీకే పార్టీతో తమిళనాడులో పెను భూకంపం.. ఎవరి కొంప మునుగుతుందో తెలిస్తే షాక్..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp