Rangasthalam: గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంగా తెలుగు సినిమాలో హీరో, హీరోయిన్స్ మధ్య లిప్ లాక్ సీన్స్ బాగా ఎక్కువయ్యాయి. ప్రత్యేకంగా యూత్‌ఫుల్ రొమాంటిక్ జోనర్ అంటూ యువతను టార్గెట్ చేసి కొన్ని సినిమాలు తీస్తున్నారు. అలాంటి సినిమాలలో హీరో, హీయిన్స్ మధ్య ఉండే రొమాంటిక్ సీన్స్, అందులో భాగంగా లిప్ లాక్స్ పెట్టి జనాలను ఆకట్టుకుంటున్నారు. ఇక స్టార్ హీరో, హీరోయిన్ మధ్య లిప్ లాక్ సీన్ ఉందని సినిమా రిలీజ్‌కి ముందు నుంచి పోస్టర్స్ తో హింట్ ఇస్తూ అంచనాలు పెంచుతారు. దాంతో అభిమానుల్లో ఆసక్తి రెట్టింపు అవుతుంది. అలా రెట్టింపు అయిన సినిమా రంగస్థలం.
ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-సమంత జంటగా నటించారు. సుకుమార్ దర్శకత్వం వహించారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన రంగస్థలం భారీ కమర్షియల్ సక్సెస్ అందుకుంది. ,మైత్రీ మూవీ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాకి విమర్శకుల ప్రశంసలతో పాటు అవార్డులు దక్కాయి. చెవిటి వాడిగా చరణ్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా చేశాడు. ఈ సినిమాకి దేవీశ్రీప్రసాద్ అందించిన సంగీతం మెయిన్ హైలెట్‌గా నిలిచింది. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ సినిమాకి మరో ప్లస్ పాయింట్. ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్న రంగస్థలం సినిమాలో అన్నిటికంటే పెద్ద ప్లస్ పాయింట్ చరణ్ – సమంతల లిప్ కిస్.
అప్పటికే నాగ చైతన్యతో పెళ్ళైన సమంత, చరణ్‌కి ఎలా కిస్ పెట్టిందో అని అందరూ ఆసక్తిగా మాట్లాడుకున్నారు. దాని వెనక అసలు జరిగిన కథ ఇదే. చరణ్‌కి కథ చెప్పినప్పుడే ఈ కిస్ సీన్ గురించి సుకుమార్ చెప్పాడట. కానీ చరణ్ భార్య ఉపాసన బాధపడుతుందని చరణ్ నో అన్నాడట.
తీరా షూటింగ్ సమయం వచ్చేసరికి లిప్ లాక్ పెట్టు..చరణ్ పెదాలు చాలా క్లోజ్‌గా వస్తాయి అంతే..తర్వాత గ్రాఫిక్స్ లో సీన్ చీట్ చేద్దామని సమంతకి సుకుమార్ సీన్ వివరించాడట. అయితే షాట్ రెడీ అనగానే నిజంగానే సమంత, రామ్ చరణ్‌కి లిప్ లాక్ పెట్టేసింది. సహజంగా వచ్చిన ఆ సీన్ సినిమాకి చాలా హైలెట్ అయింది. కానీ నిజంగా సమంత ముద్దు పెట్టుకున్నందుకు చరణ్ సుకుమార్ మీద కాస్త రుస రుసలాడట. తర్వాత కథలో ఆ సీన్‌కి ఇంపార్టెన్స్ వల్ల లైట్ తీసుకున్నారట.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.