sudeep conditions to prabhas
Prabhas : కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కన్నడతో పాటు తెలుగులోను అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు సుదీప్. సుదీప్ నటించిన లేటేస్ట్ చిత్రం విక్రాంత్ రోణ. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా జూలై 28న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. ఉదయం నుంచే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సుదీప్ తన నటనతో ఎంతో అదరగొట్టాడని చెబుతున్నారు. అయితే చిత్ర ప్రమోషన్‌లో భాగంగా సుదీప్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.
ప్రభాస్ గురించి మాట్లాడిన సుదీప్ .. ప్రభాస్ చాలా మంచి మనస్సు కలవాడు. నేను అతడిని ఒకసారి కలిశాను. ఇద్దరం కలిసి పని చేయడంలో నాకు ఎలాంటి సమస్య లేదు. కానీ విలన్ గా మాత్రమే నేను నటించను. నేనెప్పుడూ కథానాయికుడిగానే నటించాను. కేవలం దబాంగ్ సినిమాలో ప్రతినాయకుడిగా నటించాను. సల్మాన్ సర్ సినిమాలో విలన్ గా నటించడంలో నేను చాలా సంతోషించాను. కానీ నేనెప్పటికీ అలా ఉండాలనుకోవడం లేదు. ప్రభాస్ కు నాకు మంచి పాత్రలు ఉంటే మల్టీస్టారర్ చేయడానికి నేను సిద్ధమే అంటూ చెప్పుకొచ్చారు” సుదీప్.
sudeep conditions to prabhas
మరి సుదీప్ ప్రకటనతో ఏదైన మల్టీ స్టారర్ చిత్రాలు రూపొందుతాయా లేదా అనేది చూడాలి. ‘బాహుబలి’లో కూడా సుదీప్ ఒక కీలక పాత్రను పోషించారు. అప్పటి నుంచి రాజమౌళి, సుదీప్ కు మధ్య మంచి స్నేహం కొనసాగుతూనే ఉంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన సుదీప్ చిత్రాన్ని ఐదు భాషల్లో నిర్మించారు. ఈ రోజు రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. మరోవైపు తన మిత్రుడు సుదీప్ సినిమా విడుదల సందర్భంగా రాజమౌళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రయోగాలు చేయడంలో, సవాళ్లను స్వీకరించడంలో సుదీప్ ఎప్పుడూ ముందుంటాడు. ‘విక్రాంత్ రోణ’ చిత్రంలో ఆయన ఏం చేశాడో చూడాలని ఆత్రుతగా ఉన్నా. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. కిచ్చా సుదీప్ కు, మొత్తం టీమ్ కు శుభాకాంక్షలు’ అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు.
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
This website uses cookies.